Jayamma: 'జయమ్మ.. చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ..' ర్యాప్ పాడిన సుమ..
'జయమ్మ పంచాయతీ' సినిమా నుంచి తాజాగా మరో పాటను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు.

ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'. విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని, ఓ పాటను విడుదల చేశారు. తొలి పాట 'తిప్పగలనా?'ను నాని రిలీజ్ చేయగా.. తాజాగా మరో పాటను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు.
జయమ్మ,
— rajamouli ss (@ssrajamouli) January 16, 2022
చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ!
Happy to Launch #JayammaJayamma song from #JayammaPanchayathi
▶️https://t.co/esGUewjy0R
Best wishes to @ItsSumaKanakala & Team @mmkeeravaani @srikrisin @ramjowrites @VijayKalivarapu @Anushkumar04 @PrakashBalaga @vennelacreation @AdityaMusic
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

