అన్వేషించండి

Ustaad Bhagat Singh Trailer : పవర్ స్టార్ బిగ్ బ్లాస్ట్ రెడీ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

Ustaad Bhagat Singh : పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేస్తోంది. ట్రైలర్ టీజ్ గూస్ బంప్స్ క్రియేట్ చేయగా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Pawan Kalyan's Ustaad Bhagat Singh Trailer Release Date Locked : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ టీజ్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... ట్రైలర్ ఇక బిగ్ బ్లాస్టేనంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రైలర్ ఎప్పుడంటే?

రిలీజ్‌కు 4 రోజుల ముందు అంటే ఈ నెల 14న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. 'భారీ వేడుకకు ముందు ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. మూవీలో పవన్ వింటేజ్ లుక్స్, సాంగ్స్ బిగ్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్!

ట్రైలర్‌పై భారీ అంచనాలు

'అది భగవద్గీత. ఇది భగత్ గీత. దమ్మున్నోడు దాటొచ్చు.' అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్‌తో రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ టీజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 14న పవర్ స్టార్ బిగ్ బ్లాస్ కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా... భారీ డైలాగ్స్, బిగ్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. రియల్ పవ'నిజా'న్ని చూపించేలా ఆయన రోల్ ఎలివేషన్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి ఆ బిగ్ మూమెంట్ కోసం మరో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రీ సేల్స్ రికార్డ్

రిలీజ్‌కు ఓవర్సీస్ ప్రీ సేల్ బుకింగ్స్‌లో మూవీ రికార్డు క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో టికెట్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే దాదాపు 5 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.కోటి పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయితే రెస్పాన్స్ ఇంకా అదిరిపోతుంది.

ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ సైతం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' దాదాపు రూ.80 కోట్లకు ఓటీటీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మరోసారి హిట్ కాంబో రిపీట్ కావడంతో హైప్ మామూలుగా లేదు. 

మూవీలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే, తమిళ నటుడు పార్తిబన్ విలన్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... తమన్ బీజీఎం అందించారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget