అన్వేషించండి

Guppedantha Manasu September 21st Update: వసు చుట్టూ ప్రేమకంచె వేసిన రిషి, సహాయం చేయాలంటూ పెద్ద మెలిక పెట్టిన ఈగో మాస్టర్

Guppedantha Manasu September 21st Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( బుధవారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 21 Today Episode 561)

రిషి ఇంకా ఇంటికి రాలేదని మహేంద్ర సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ అంకుల్  రిషి కాల్ చేశాడా అని అడుగుతాడు. లేదని మహేంద్ర చెప్పడంతో..ఎందుకు అంకుల్ అంత డల్ గా ఉన్నారంటాడు. ఇంతలో రిషి ఎంట్రీ ఇవ్వడం చూసి..నాపై ఇంకా కోపంగా ఉన్నాడు పలకరించకుండానే వెళతాడేమో అనుకుంటాడు మహేంద్ర... ఈ రోజు ఎపిసోడ్ లో రిషి-వసుధార మధ్య డిస్కషన్ కంటిన్యూ అవుతోంది. 
రిషి: నాకోపం నా ప్రేమ ఒక్కసారి వస్తే పోయేవి కాదు..మన ప్రేమకోసం కోపాన్ని పక్కనపెడతాను దానికి నువ్వో సాయం చేయాలి
వసుధార: ఏం చేయాలి సార్
రిషి ఏదో చెబుతుంటాడు..అది విని వసుధార కళ్లలో నీళ్లు తిరుగుతాయి..మన ప్రేమకోసం ఈ మాత్రం చేయలేవా అని వసుచేతిపై చేయివేస్తాడు రిషి..ఆ చేతిపై కన్నీళ్లు పడతాయి..ఇంతకీ రిషి ఏం కోరాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే 

Also Read: వంటలక్కే నా భార్య అన్న కార్తీక్, దీపను పిచ్చిదాన్ని చేసేందుకు స్కెచ్ వేసిన మోనిత!

జరిగిన కథ
వసుధార వెళ్లిపోయినప్పుడు ధరణి పెరుగు-పంచదార కలపి ఇవ్వడంపై దేవయాని ఫైర్ అవుతుంది.
దేవయాని:నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా పెరుగులో చక్కెర కలిపి...ఇంటి కోడళ్ళకి ఇంటి ఆడపిల్లలకు ఇస్తారు... నువ్వు వసుధారకి ఇచ్చావంటే నేను ఏమనుకోవాలి. ఇంతలో జగతి ...ఆ తర్వాత మహేంద్ర అక్కడకు వస్తారు. ఇక్కడ నీకు ఇద్దరు శిష్యులు తయారయ్యారు. కాలేజ్ లో ఒకరు, ఇంట్లో ఒకలు. ఇది నా ఇల్లు నేను ఎవర్ని రమ్మంటే వాళ్ళు రావాలి,ఎవరు ఉండాలి అనుకుంటే వాళ్లే ఉండాలి. తోటి కోడలు ఎలాగూ నాకు విలువ ఇవ్వదు. నువ్వు కూడా ఈ మధ్య విలువట్లేదు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది దేవయాని. 
దేవయాని వెళ్ళిపోయిన తర్వాత, అక్కయ్య గురించి తెలిసిందే కదా  మనసుకు తీసుకోకు అని అంటుంది జగతి.
 
వసుని దించేసి వెళ్లిపోతున్న రిషితో...సాయంత్రం రెస్టారెంట్ కి వస్తారు కదా సార్ అని అడుగుతుంది.
రిషి: ఇప్పుడు విషయం అది కాదు వసుధార. నేను ఇంత సైలెంట్ ఉన్నా అంటే జరిగిన సంఘటనలు ఒప్పుకున్నట్టు కాదు.కొన్ని విషయాల్లో నన్ను ప్రభావితం చేయొద్దు. నా ఆలోచనలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దు.నన్ను నాలా ఉండనీ. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు 
వసు: జగతి మేడం విషయం గురించే కదా సార్ మీరు చెబుతున్నారు అనుకుంటుంది మనసులో

Also Read: ఒకరికి ఈగో మరొకరికి పొగరు ఇద్దరూ ఇద్దరే -'తగ్గేదే లే' అన్న రిషి, 'వదిలేదే లే' అన్న వసు

మరోవైపు ఇంట్లో..రిషి ఇంకా రాలేదేని టెన్షన్ పడుతుంటాడు మహేంద్ర. రిషి నీది స్వార్థమైన ప్రేమ అన్నా సరే రిషి మీద ఏమాత్రం కూడా కోపం రాలేదు అంటుంది జగతి. 
మహేంద్ర: ఎందుకో తెలియదు  రిషి అంటే నాకు ప్రాణం.నా శరీరంలో ఒక భాగమైపోయాడు.వాడి మీద నాకెందుకు కోపం వస్తుంది
జగతి: నీకెందుకు కోపం ఉంటుంది మహేంద్ర నీ సొంత కొడుకు కదా 
మహేంద్ర: నీ కొడుకు కూడా జగతి.ఏమో ఏదో ఒక రోజు రిషి కూడా నిన్ను అమ్మా అని పిలిచే రోజు వస్తుందేమో. నేను నిన్ను కలుస్తానని జీవితంలో అనుకోలేదు. నువ్వు మన ఇంటికి వస్తావని కూడా అనుకోలేదు అలాగే ఇది కూడా జరగవచ్చు
జగతి: నాకు అంత పెద్ద అసలు లేవు మహేంద్ర ఇప్పటికే జరిగింది చాలు ఈ విషయం వల్ల రిషి ప్రేమ మీద ప్రభావం ఏమీ పడదు కానీ ఈ సందర్భాన్ని దేవయాని అక్కయ్య ఎలా వాడుకుంటారో అనే భయం వేస్తోంది
మహేంద్ర: ఏం జరుగుతుందో చూద్దాం జగతి

రోడ్డుపక్కన కారు ఆపి రిషి...రూమ్ లో వసుధార ఇద్దరూ ఒకే విషయంపై ఆలోచిస్తారు.  
రిషి-వసు: వసుధారకు తను చేసే ప్రయత్నం తప్పని తెలియడం లేదా ....నేను చేసిన పని తప్పని ఎందుకు అంటున్నారు 
రిషి-వసు:గురుదక్షిణ ఒప్పందం ఎలా ఒప్పుకుంటుంది -నేను అంతకన్నా మంచి గురుదక్షిణ ఎలా ఇవ్వగలను
రిషి-వసు:నా బాధ నాకు తెలుసు నేను జగతి మేడంని అమ్మ అని పిలవడం అసంభవం - మీరు త్వరలోనే జగతి మేడంని అమ్మా అని పిలిచి తీరుతారు
దీనికి కొనసాగింపే పైన పోస్ట్ చేసిన ప్రోమో...

టాప్ హెడ్ లైన్స్

Action Thriller OTT : మిల్కీ బ్యూటీ తమన్నా డిజాస్టర్ మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్
మిల్కీ బ్యూటీ తమన్నా డిజాస్టర్ మూవీ - మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
Karthika Deepam 2 Serial Today November 6th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ ముందు తలదించుకున్న మాలిని! జ్యోత్స్నని ముట్టుకున్నాడని సూరజ్ కాలర్ పట్టుకున్న దశరథ్!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ ముందు తలదించుకున్న మాలిని! జ్యోత్స్నని ముట్టుకున్నాడని సూరజ్ కాలర్ పట్టుకున్న దశరథ్!
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Telangana Cabinet Decisions: ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా.. SC, ST లకు వేర్వేరు కమిషన్లు.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Embed widget