అన్వేషించండి

Guppedantha Manasu November 25th Update: కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ ట్రాక్ తో ఎమోషన్ పీక్స్, జగతి-రిషిని చూసి మురిసిన మహేంద్ర-వసు-గౌతమ్

Guppedantha Manasu November 25th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 25th  Today Episode 617)

రిషి..ఇంటి దగ్గర మహేంద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి దేవయాని వచ్చి ఏంటి రిషి నువ్వు పొద్దున్నుంచి ఏం తినకుండా కాఫీ కూడా తాగకుండా అలాగే ఉన్నావని అడుగుతుంది
రిషి: డాడ్ వాళ్లు వచ్చాక తాగుతాను పెద్దమ్మ
దేవయాని: మహేంద్ర వాళ్ళని పిలిచావు వాళ్ళు వస్తారు కదా అలా అందుకోసం నువ్వు తిండి మానేసి ఇలా ఉండడం ఏంటి  సరే కిందికి వెళ్దాం పద 
రిషి: మీరు వెళ్ళండి పెద్దమ్మ
దేవయాని: నువ్వు తినకుండా ఉన్నావని పెదనాన్నకి తెలిస్తే నన్ను కోప్పడతారు..పద
రిషి: కాఫీ అయినా టిఫిన్ అయినా డాడ్ వాళ్లు వచ్చిన తర్వాతే
దేవయాని: కిందకు వెళదాం పదా..పెదనాన్నతో మాట్లాడటానికేం..

Also Read: దీపను షూట్ చేసిన మోనిత, జైలుకెళ్లిన దుర్గ , ఇది ముగింపా -మరో మలుపా!

మరోవైపు గౌతమ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళకేం ప్రమాదం లేదు కదా డాక్టర్ అనడంతో జగతికి ఎక్కువగా దెబ్బలు తగిలాయి ఆమెకు వెంటనే బ్లడ్ కావాలి అరేంజ్ చేయండి అని చెప్పడంతో సరే డాక్టర్ అని అంటాడు గౌతమ్. అటు వసుధార-రిషి... జగతి వాళ్ళు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వసుధార ఏం కాదు సార్ జగతి మేడం వాళ్ళు వస్తారు అని రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది. రిషి ఫోన్ ఎత్తడం లేదనుకుంటూ వసుకి కాల్ చేస్తాడు గౌతమ్.. ఓసారి హాస్పిటల్ కి రారా అని పిలిస్తే..డాడ్ వాళ్లు వస్తారని ఎదురుచూస్తున్నా కదా రాలేనని చెబుతాడు రిషి.. ప్లీజ్ రా నాకోసం ఇక్కడికి రారా నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి కట్ చేస్తాడు. గౌతమ్ సార్ కి ఏదో ఇబ్బంది ఉంటేకానీ అన్నిసార్లు కాల్ చేసి ఉంటారో వెళ్దాం పదండి సార్ అని అని తీసుకెళుతుంది.

మరోవైపు రిషి వాళ్ళు వస్తారో రారో అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. వాడు తొందరగా రమ్మని ఫోన్ చేసి చెప్పాడు ఎవరు ఏంటి అని అడిగితే..ఏమీ చెప్పలేదని ఆలోచించుకుంటూ వెళతారు. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్లిన రిషి..నన్ను ఎందుకు రమ్మన్నావ్ ఏమైందని అడిగితే..అప్పుడు గౌతమ్ మహేంద్ర వాళ్ళని చూపించడంతో రిషి, వసుధార ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. రిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి డాడ్ మీకు ఏమైంది డాడ్ అని అనడంతో మహేంద్ర జరిగింది చెబుతాడు.  మహేంద్ర రిషి తో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇంతలో వసుధార మేడం ఎక్కడ ఉన్నారని అడుగుతుంది.  గౌతమ్ జగతిని చూపించగా వసుధార-రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆమెకి బ్లడ్ అవసరం అవుతుందన్న డాక్టర్.. బ్లడ్ కావాలని చెప్పాంకదా అని డాక్టర్ అంటాడు..చాలా రేర్ గ్రూప్ అర్జెంటుగా కావాలి అనడంతో అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. అప్పుడు ఓ నెగటివ్  డాక్టర్ గారు నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను అని రిషి జగతి కోసం బ్లడ్ ఇస్తాను అనడంతో వసుధార మహేంద్ర ఆనంద పడతారు.

Also Read: రిషి-జగతిని కలిపిన యాక్సిడెంట్, ఆనందంలో మహేంద్ర, టెన్షన్లో దేవయాని

రిషి జగతికి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. రిషి జగతి వైపు ఎమోషనల్ గా బాధగా చూస్తూ ఉంటాడు. అమ్మా అని పిలవను అన్న రిషి మాటలు తలుచుకుంటుంది వసుధార..వసు కన్నీళ్లు చూసిన రిషి మేడంకి ఏమీకాదు నేనున్నా కదా అని ధైర్యం చెబుతాడు. మరొకవైపు గౌతమ్, మహేంద్ర ఇద్దరూ బాధపడుతూ ఉంటారు..
ఎపిసోడ్ ముగిసింది

రేపటి (శనివారం) ఎపిసోడ్ లో
మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు..కొడుకుగా అది తన బాధ్యత కదా అని వసుధార చెబుతుంది... ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్లేందుకు వెనక్కు తిరగ్గానే రిషి అని కలవరిస్తూ చేయి పట్టుకుంటుంది జగతి... ఇంతలో నర్స్ వచ్చి మీరేనా రిషి అంటే..ఏమవుతారు సార్ అని అడుగుతుంది..ఆ తర్వాత రిషి జగతితో ఏదో మాట్లాడుతాడు... బయటి నుంచి మహేంద్ర,గౌతమ్, వసుధార చూసి సంతోషపడతారు...

టాప్ హెడ్ లైన్స్

ENE Repeat OTT : ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Panchayat Series Season 5 OTT: ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Happy Journey OTT : 'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
Gopichand As Villian: సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget