అన్వేషించండి

Tiger Nageswara Rao: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?

టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గురించి హీరో రవితేజ, నిర్మాత బెల్లంకొండ సురేష్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. ఈ చర్చలపై పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ప్రకటన వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా ప్రకటన తర్వాత అందరికీ వచ్చిన సందేహం ఒక్కటే... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రకటించిన 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ' సినిమా ఏమైంది? అని! ఆ సినిమా ఆగిందని, బెల్లంకొండ దగ్గర నుంచి రవితేజ వద్దకు దర్శకుడు వంశీ వచ్చాడని భావించారు. అది నిజమే!

Also Read: రవితేజ వర్సెస్ బెల్లంకొండ... రియల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందు?

తొలుత టైగర్ నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లిన వంశీ, ఆ తర్వాత రవితేజ దగ్గరకు వచ్చాయి. అయితే... 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ప్రకటన వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'బయోపిక్ ఆఫ్ టైగర్' అనేది ఉపశీర్షిక. దాంతో టైగర్ నాగేశ్వరరావు జీవితం మీద రెండు సినిమాలు వస్తున్నాయని స్పష్టం అయ్యింది. ఒకే కథతో రెండు సినిమాలు తెరకెక్కితే... అనే సందేహం కలిగింది. బహుశా... అటు రవితేజ చిత్రబృందానికి, ఇటు బెల్లంకొండ టీమ్‌కు సేమ్ డౌట్ వచ్చిందేమో!? చర్చల్లోకి దిగారు.

ప్రస్తుతం రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మాస్ మహారాజ్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్, బెల్లంకొండ ఫ్యామిలీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 'సీత' సినిమాను అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు బయోపిక్ గురించి చర్చల్లో దిగారు. డిస్కషన్స్ రిజల్ట్ గురించి ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

 
 
 
 
 

టాప్ హెడ్ లైన్స్

Akhil Raj Delivery Boy: తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
Rahul Ravindran: రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా
రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా
Nachaake Vachera Lyrics: వెచ్చంగా హత్తుకో... చీరల్లే చుట్టుకో... విశాల్, అంజలి 'మకుటం'లో రొమాంటిక్ మాస్ నంబర్ లిరిక్స్‌
వెచ్చంగా హత్తుకో... చీరల్లే చుట్టుకో... విశాల్, అంజలి 'మకుటం'లో రొమాంటిక్ మాస్ నంబర్ లిరిక్స్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల బుట్టలో విహారి పడతాడా! సహస్రకు లక్ష్మీ గురించి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల బుట్టలో విహారి పడతాడా! సహస్రకు లక్ష్మీ గురించి తెలుస్తుందా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget