News
News
X

Deepika Padukone: అలాంటి సీన్లు చేసేందుకు మీ భర్త అనుమతి ఉందా? దీపికను ప్రశ్నించిన నెటిజన్

దీపికకు ఒక విచిత్రమైన ప్రశ్న ఓ నెటిజన్ నుంచి ఎదురైంది.

FOLLOW US: 

దీపిక పదుకునే తాజా చిత్రం గెహ్రైయాన్. ఆ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు ఇప్పటికే విడులయ్యాయి. అందులో దీపిక కొత్త హీరో సిద్ధాంత్ చతుర్వేదితో చాలా సన్నిహితంగా నటించింది. ట్రైలర్ మొత్తం వాళ్లిద్దరి ఇంటిమేట్ సీన్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ముద్దు సీన్లు ఉన్నాయి. దీంతో ఓ నెటిజన్ దీపికను ‘అలాంటి సీన్లు చేసేందుకు భర్త అనుమతి తీసుకున్నారా?’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న దీపికను చాలా హర్ట్ చేసింది. 

చిత్రప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలలో ఆ ప్రశ్న గురించి మాట్లాడింది. ‘ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. నేను అలాంటి కామెంట్లు చదవను కూడా. నా జీవితంలో నటన చాలా ముఖ్యం. నేను దానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తా. ఆ విషయం నా భర్తకూ తెలుసు. ఇలాంటి సీన్లలో నటించేందుకు అనుమతి తీసుకున్నానా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం. అయినా ఇలాంటి కామెంట్లు చేసేవారు జీవితంలో చాలా చిన్నచిన్న విషయాలని కూడా ఎక్కువగా ఆలోచిస్తారనిపిస్తుంది’ అంటూ ఘాటుగానే స్పందించింది దీపికా.

రణ్‌వీర్‌తో పెళ్లయ్యాక ఇలా లిప్‌లాక్‌లు, ఇంటిమేట్ సీన్లతో దీపిక రెచ్చిపోయి నటించడం ఆమె అభిమానుల్లో కొందరికి నచ్చడం లేదు. రణ్‌వీర్ సినిమా చూసి ఏమన్నారని మీడియా ప్రశ్నించగా ‘అతను నా నటనకు గర్వపడుతున్నారు’ అని చెప్పింది దీపికా. గెహ్రైయాన్ ట్రైలర్ విడుదలైనప్పుడు రణ్‌వీర్ సింగ్ దీపికా ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోకు ‘మూడీ, సెక్సీ, ఇంటెన్స్’ అని క్యాప్షన్ పెట్టాడు. 

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

Published at : 10 Feb 2022 09:08 PM (IST) Tags: deepika padukone Gehraiyaan దీపికా పడుకునే Gehraiyaan Trailer

సంబంధిత కథనాలు

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

టాప్ స్టోరీస్

Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?

Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!

Proffessor Bikini Photos: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు ఇన్‌స్టాలో, చూసేసిన స్టూడెంట్స్! 99 కోట్లు కట్టాలన్న వర్సిటీ

Proffessor Bikini Photos: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు ఇన్‌స్టాలో, చూసేసిన స్టూడెంట్స్! 99 కోట్లు కట్టాలన్న వర్సిటీ

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ