అన్వేషించండి

Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...

Ragini 3 Tamannaah : సూపర్ హిట్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'రాగిణి 3' షూటింగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా భాగమయ్యారు. సెట్ నుంచి ఆమె షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

Tamannah Bhatia Joins In Ragini 3 Shooting Set : గతేడాది 'ఓదెల 2' వంటి హారర్ థ్రిల్లర్‌తో హైప్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బాలీవుడ్ బోల్డ్ హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ రాగిణి 3 (Ragini 3)లో ఆమె భాగమయ్యారు. 

ఫస్ట్ డే షూటింగ్

తమన్నా అఫీషియల్‌గా రాగిణి 3 షూటింగ్‌లో భాగమయ్యారు. షూటింగ్ సెట్ నుంచి 'Day 1' అని రాసి ఉన్న క్లాప్ బోర్డ్‌ను పట్టుకుని తన ఇన్ స్టాలో ఫోటో షేర్ చేయగా... అది వైరల్ అవుతోంది. ఆమెది లీడ్ రోల్ కావడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సరికొత్త కథాంశంతో రాబోతోంది.

'రాగిణి 3'లో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, జునైద్ ఖాన్, నర్గీస్ ఫక్రీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతంలో వచ్చిన రెండు పార్టుల కంటే మూడో పార్ట్‌ను సరికొత్త సస్పెన్స్ కథాంశంతో ఫేమస్ డైరెక్టర్ శశాంక్ ఘోష్ తెరకెక్కిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, గిరీష్ కుమార్, అమర్ బుతాలా, కుమార్ తౌరానీ నిర్మిస్తున్నారు. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ తెలియనున్నాయి.

Also Read : Akhil Akkineni : కాలర్ ఎగరేయను - ప్రశాంతంగా నా యుద్ధం నేను చేస్తా... అయ్యగారు మనసులు గెలిచేశారు

రాగిణి ఎంఎంఎస్... 2011లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్‌లో ఓ సెన్సేషన్. హారర్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు బోల్డ్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. ఫస్ట్ పార్ట్‌లో రాజ్ కుమార్ రావు, కైనాజ్ మోటివాలా ప్రధాన పాత్రలు పోషించారు. పవన్ కృపలాని దర్శకత్వం వహించగా... ఏక్తా కపూర్ నిర్మించారు. రాగిణి, ఉదయ్ అనే జంటలో వీకెండ్‌లో సరదాగా గడిపేందుకు ముంబై శివారులో ఓ ఫామ్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి తెలియకుండానే సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయి. దీంతో పాటే కొన్ని అదృశ్య శక్తులు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి.

ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా... బాలీవుడ్ స్టార్ నటి ప్రధాన పాత్రలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో 'రాగిణి ఎంఎంఎస్ 2' వచ్చింది. బేబీ డాల్ అనే సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భూషణ్ పటేల్ దర్శకత్వం వహించగా... సన్నీ లియోన్‌తో పాటు సాహిల్ ప్రేమ్, పర్విన్ దబాస్, సంధ్యా మృదుల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు.

కపుల్ ఆ ఇంటిని వీడిన తర్వాత భయానక ఘటనల ఆధారంగా సినిమా తీయాలని ఓ డైరెక్టర్ నిర్ణయించుకుంటారు. షూటింగ్ టైంలో వారికి భయానక అనుభవాలు ఎదురవుతాయి. దాని నుంచి ఎలా బయటపడ్డారనేదే సెకండ్ పార్ట్ స్టోరీ. ఆ తర్వాత డిజిటల్‌గా వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' వెబ్ సిరీస్ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు మూడో పార్ట్ రాబోతోంది.

Also Read : Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget