అన్వేషించండి

Sharwa 38: ఛార్మింగ్ హీరో శర్వానంద్‌తో మాస్ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ - శర్వా38ను అఫీషియల్ అనౌన్స్ చేశారోచ్

మాస్ డైరెక్టర్ సంపత్ నంది, ఛార్మింగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ రాబోతోంది. శర్వా 38 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది.

ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్‌లో చేరడానికి యంగ్ హీరోలంతా తహతహలాడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పాన్ ఇండియా సినిమాల ప్రయత్నాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలెంటెడ్ అండ్ ఛార్మింగ్ హీరో శర్వానంద్ తాజాగా తన 38వ సినిమాతో పాన్ ఇండియా రేసులోకి లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. 

శర్వానంద్ 38వ మూవీ అనౌన్స్మెంట్ 
టాలీవుడ్ లో డిఫరెంట్ అండ్ కంటెంట్ బేస్డ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. 'ఒకే ఒక జీవితం'  సినిమాతో విజయంతో పాటు ప్రేక్షకుల్లో గౌరవం సొంతం చేసుకున్నారు. రీసెంట్ వచ్చిన 'మనమే' ఆశించిన విజయం ఇవ్వలేదు. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్ 38వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా.. స్టార్ ప్రొడ్యూసర్ కేకే రాధా మోహన్ నిర్మాతగా 'శర్వా 38' ప్రాజెక్ట్ ని ప్రకటించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందునున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. 

Read Also : Hitler Trailer: ఒకడి వెనక 40 మంది నిలబడితే గ్యాంగ్ స్టర్, 4 కోట్ల మంది నిలబడితే వాడే నాయకుడు

'శర్వా 38' మూవీ ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్  
శర్వానంద్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరికొత్త స్క్రిప్ట్ లను ఎంచుకొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తనవంతుగా ప్రయత్నిస్తున్నాడు శర్వానంద్. ఇక తనదైన శైలిలో మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను రూపొందిస్తూ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది, శర్వా కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. శర్వానంద్ 38 మూవీ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ తో ముడిపడిన ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ అని మేకర్స్ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు. పోస్టర్లో మంటలు చెలరేగుతున్నట్టుగా చూపించి స్టోరీపై ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇది 1960 లలో తెరకెక్కనున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని సమాచారం. అప్పట్లో ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కొన్ని గ్రామాల్లో ప్రతి సమస్యకు రక్తం సమాధానంగా ఉండేదట. అలాంటి సమయంలో ఆ భయంతో కూడిన ప్రపంచం ఎలా ఉండేది ? అనే విషయాన్ని చూపించబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. శర్వా 38 మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Read Also : Bigg Boss 8 Telugu Day 17 Promo 2 : బిగ్ బాస్ గా అమ్మాయి, గుడ్ల కోసం హౌజ్ మేట్స్ ఫైట్... ఫిజికల్ అయిన పృథ్వీ, ఆదిత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget