అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 17 Promo 2 : బిగ్ బాస్ గా అమ్మాయి, గుడ్ల కోసం హౌజ్ మేట్స్ ఫైట్... ఫిజికల్ అయిన పృథ్వీ, ఆదిత్య  

బిగ్ బాస్ తెలుగు 8 డే 17లోని రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో ప్రభావతి 2.0 ఈజ్ హియర్ అంటూ ఓ లేడి వాయిస్ విన్పించగా, గుడ్ల కోసం కంటెస్టెంట్స్ మధ్య స్ట్రాంగ్ ఫైట్ జరిగింది.

బిగ్ బాస్ తెలుగు 8 డే 17 కు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో హౌస్ మేట్స్ మధ్య గుడ్ల కోసం పోటీ జరిగింది. ఎవరైతే ఎక్కువ గుడ్లను తిరిగి ఇస్తారో వాళ్లకు మంచి బెనిఫిట్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే ఈసారి కొత్త వ్యక్తి బిగ్ బాస్ వాయిస్ తో విన్పించింది. మరి ఆ కొత్త వ్యక్తి ఎవరు? ప్రోమోలో చూపించిన టాస్క్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రభావతి 2.0 ఈజ్ హియర్ 
సాధారణంగా బిగ్ బాస్ అంటే ఒక గంభీరమైన వాయిస్ విన్పిస్తుంది. సీజన్ 8 లో కూడా అదే వాయిస్ ను కంటిన్యూ చేశారు బిగ్ బాస్ మేకర్స్. కానీ తాజాగా రిలీజ్ అయిన రెండవ ప్రోమోలో ప్రభావతి 2.0 అంటూ ఒక ఫిమేల్ వాయిస్ వినిపించింది. అయితే మొత్తానికే బిగ్ బాస్ ను మార్చారా? లేకపోతే ఈ ఒక్క టాస్క్ కే ఆ లేడి వాయిస్ విన్పించిందా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రోమోను గమనిస్తే ఆ వాయిస్ ఈ ఒక్క ప్రోమోకే పరిమితం అన్పిస్తోంది. ఇదిలా ఉండగా, ఒక పెద్ద కోడి సెట్ ను యాక్షన్ ఏరియాలో పెట్టి, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందులో నుంచి ఎగ్స్ తీసుకోవాలని, తీసుకున్నాక బజర్ మోగేదాకా వాటిని ఎవరికి వారే కాపాడుకోవాల్సి ఉంటుందని ప్రకటించినట్టుగా ప్రోమోను చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఎగ్స్ తీసుకున్నాక హౌస్ మేట్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వాటిని కాపాడుకోవడానికి ఏకంగా ఫిజికల్ అయ్యేదాకా వెళ్ళినట్టుగా ప్రోమోలో చూపించారు. 

Read Also : Bigg Boss Naga Manikanta: బిగ్‌ బాస్‌ 8 మణికంఠ భార్య షాకింగ్‌ పోస్ట్‌ - విడాకుల అసలు కారణం ఇదే, భర్త అసలు రూపం బయటపెట్టిన ప్రియ

పృథ్వీ బలానికి ఆదిత్య ఓం బలి 
అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా గట్టిగానే ఆ ఎగ్స్ ను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు కంటెస్టెంట్స్. ఇక టాస్క్ లో భాగంగా ల్ ఆదిత్య ఓం పృథ్వీ గట్టి ఫైట్ జరిగింది. ఆదిత్య నిఖిల్ క్లాన్ కు సంబంధించిన ఎగ్స్ ను తీసుకొనే ప్రయత్నం చేయగా, పృథ్వీ వచ్చి అతన్ని లేపి పక్కకు పారేశాడు. ఆ టైంలో ఆల్మోస్ట్ ఆదిత్య మెడను పృథ్వి తన మోచేతితో గట్టిగా పట్టేశాడు. దీంతో ఆ తర్వాత ఇద్దరి మధ్య దీని గురించి డిస్కషన్ నడిచినట్టుగా ప్రోమోలో చూపించారు. ఆదిత్య కనీసం ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. అయితే ఇలా పట్టుకున్నావ్ అంటూ ఆదిత్య చూపిస్తే, కనీసం పృథ్వి దాన్ని పట్టించుకోకుండా కోపంగా సమాధానం చెప్పాడు. "నన్ను ఇద్దరు పట్టుకున్నారు" అంటూ సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత విష్ణు ప్రియ, నైనిక, సోనియా, నిఖిల్ కలిసి అలా అనుకుంటే అసలు ఇక్కడికి రావద్దు అని ఆదిత్యకు చెప్పారు. యష్మి వచ్చేసి "ఇక ఇలాగైతే టాస్కులు పెట్టొద్దని బిగ్ బాస్ కి చెప్పండి. అక్కడ తగులుతది, ఇక్కడ తగులుతది అంటే నేను అమ్మాయినైనా ఆడుతున్నాను కదా" అని చేసిన కామెంట్ తో ప్రోమో ఎండ్ అయ్యింది. మరి టాస్క్ లో ఎవరికైనా గాయాలు అయ్యాయా అనేది ఏరోజు ఎపిసోడ్ లో చూడాలి. 

Also Read: ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget