అన్వేషించండి

Bigg Boss 8 telugu Day 6 Promo 3: ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి

Bigg Boss Telugu 8 Promo 3: తాజాగా విడుదలైన బిగ్‌బాస్‌ 8 ప్రోమో వాడివేడిగా సాగింది. మనసు నచ్చిన ఆహారం తినాలంటే కంటెస్టెంట్స్‌ 'బూరని కొట్టు రేషన్ పట్టు' టాస్క్‌ ఆడాలి. దీనికి సంచాలక్‌గా సోనియా వ్యవహరించింది. 

Bigg Boss Telugu 8 Promo 3 Out: బిగ్‌బాస్ 8 తెలుగు 16వ రోజుకు వచ్చేసింది. మూడో వారం నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. నామినేషన్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. మాటల దాడి చేసుకుంటూ హౌజ్‌లో హీట్‌ పెంచారు. ఇక నేటి 16వ రోజులో రేషన్‌లో భాగంగా పెట్టిన టాస్క్‌ల్లో కంటెస్టెంట్స్‌ తగ్గేదే లే అంటూ తమ ఆటతో సత్తా చాటుతున్నారు. తాజాగా బిగ్‌బదస్‌ 16వ రోజుకు సంబంధించి మూడో ప్రొమో విడుదలైంది. తమ మనసు నచ్చిన ఆహారం తినేందుకు బిగ్‌ బాస్‌ కొత్త టాస్క్‌ ఇచ్చాడు.

బూరని కొట్టు రేషన్ పట్టు

'బూరని కొట్టు రేషన్ పట్టు'. ఇందులో భాగంగా తలో టీమ్ నుంచి ఒక్కొక్కరు ఒళ్లంతా బూరలు అంటించుకుని బాక్సులో ఉండాలి.  ఒకరు బూరల్ని మరొకరు ఇచ్చిన టైంలో పేలగొట్టాల్సి ఉంటుంది. అలా ఎవరు ఎన్ని బూరలు కొడితే వారు టాస్క్‌లో విజేతగా నిలుస్తారని బిగ్‌బాస్‌ స్పష్టం చేశారు. ఇక టాస్క్‌ సంచాలక్‌గా సోనియా వ్యవహరించింది. ఈ మూడో టాస్క్‌లో భాగంగా గేమ్‌ ఆడేందుకు నిఖిల్‌‌, అభయ్‌లు నవీన్‌ పోటీలోకి దిగారు. బూరలు కొట్టే క్రమంలో అభయ్‌ పదేపదే గీత దాటి బయటకొచ్చేశాడు. 

సోనియా-అభయ్ ఫైర్ మూమెంట్

దీంతో సంచాలక్ సోనియా లోపలికి వెళ్లు అని చెప్పిన పట్టించుకోలేదు. నా గేమ్‌ ఇదే అంటూ వాదించాడు. ఈ క్రమంలో అభయ్‌ తీరుకు ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. బయటకు వెళ్లిన వాళ్లని డిస్‌క్వాలిఫై చేస్తానంటూ వారించింది. కానీ అభయ్‌ వినిపించుకోలేదు. బారాబర్‌ చేస్తానంటూ హీట్‌ వాయిస్‌తో వాదించింది. చివరికి బిగ్‌బాస్‌ టాస్క్‌లో విజేత ఎవరో ప్రకటించమని సోనియాకు చెబుతాడు బిగ్‌బాస్‌. దీంతో నిఖిల్‌ పేరు చెబుతుంది సోనియా. దీంతో అభయ్‌ తన కంట్రోల్‌ కొల్పోయి బిగ్‌బాస్‌కే సవాల్‌ విసిరాడు. అక్కడే కెమెరా ముందుకు నిలుచుని ఇక నుంచి ఏ గేమ్ ఆడను, బయటకు పంపించేసిన ఓకే అని కెమెరా వంక చూస్తూ సీరియస్‌గా చెప్పాడు.

సోనియాపై యష్మి అసహనం

అంటే ఏం చేస్కుంటావో చేస్కో అని బిగ్‌బాస్‌కి సవాలు విసిరినట్టు చేశాడు. దీంతో హౌజ్‌లో ఒక్కసారిగా హీట్‌ పెరిగిపోయింది. సంచాలక్‌ సోనియా డిసిషన్‌పై యాష్మీ గౌడ కూడా అసహనం వ్యక్తం చేసింది. బాక్స్‌లో రా రా అంటే కూడా నువ్వు రాను అని ఎలా అంటావ్‌ అని సోనియా మండిపడింది. ఆ వెంటనే యష్మి నువ్వు చీటర్‌వి.. సంచాలక్‌గా కూడా నువ్వు మరోసారి ప్రూవ్‌ చేశావు.. యూ ఆర్‌ ఏ చీటర్‌ సోనియాపై విరుచుకుపడింది. ఇలా మూడో ప్రొమో కంటెస్టెంట్స్‌ మధ్య వాదనలు, ఫైర్‌ గేమ్‌తో వాడివేడిగా సాగింది. 

Also Read: Bigg Boss 8 Day 16 Promo 2: కొత్త లవ్ స్టోరీ, చిన్నోడికి యష్మి గౌడ - సీతతో నిఖిల్ పులిహోర... సోనియాతో ఇద్దరూ కటీఫ్ ?

టాప్ హెడ్ లైన్స్

YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Embed widget