బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌
abp live

బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌

బిగ్‌బాస్‌ 8 తెలుగు రెండో వారం కూడా పూర్తి చేసుకుంటుంది

Published by: Sneha Latha
ప్రొమో అవుట్
abp live

ప్రొమో అవుట్

తాజాగా బిగ్‌బాస్‌ 8 వీకెండ్ ఎపిసోడ్‌ లేటెస్ట్‌ ప్రోమో రిలీజ్‌ చేసింది బిగ్‌బాస్‌ టీం

వీకెండ్‌ హీట్‌
abp live

వీకెండ్‌ హీట్‌

వీకెండ్‌ రావడంతో హోస్ట్‌ నాగార్జున హౌజ్‌మెంట్స్‌తో ఇంటారాక్ట్‌ అయ్యి వారికి డబుల్‌ డోస్‌ ఇచ్చాడు

చీఫ్‌లపై నాగ్‌ ఫైర్‌
abp live

చీఫ్‌లపై నాగ్‌ ఫైర్‌

ఈ సందర్భంగా హోస్ట్‌ నాగార్జున ముగ్గురు చీఫ్‌లకు వారి వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు

abp live

యష్మీ గౌడ రివ్యూ

ముందుగా 'కృష్ణ ముకుంద మురారి' నటి యష్మీ గౌడను తన క్లాన్‌ సభ్యుల గురించి రివ్యూ అడిగారు

abp live

పృథ్వీకి నాగ్‌ వార్నింగ్‌

ఇక అభయ్‌, పృథ్వీ టాస్క్‌లు చాలా బాగా ఆడారంటూ యష్మీ చెప్పగానే, నాగ్‌ అతడు వాడిన ఎఫ్‌ పదంపై వార్నింగ్‌ ఇచ్చారు

abp live

సంచాలక్‌గా ప్రేరణ ఫెయిల్‌

సంచాలక్‌గా ప్రేరణ కొంచం కన్‌ఫ్యూజ్‌ అయ్యిందనగానే, అయ్యిందా? మీ క్లాన్‌ అంతా కలిసి కన్‌ఫ్యూజ్‌ చేశారా? అని చురక అట్టించారు

abp live

250 గ్రామ్స్ పై ఆరా

మణికంఠ, సీత గేమ్‌లో సంచాలక్‌గా 250 గ్రామ్స్‌ విషయంలో ఈ నిర్ణయం కరెక్టేనా అని ప్రశ్నించడం యష్మీ తెల్లముఖం వేసింది

abp live

కన్నీరు పెట్టుకున్న యష్మీ

అంతేకాదు ఈ విషయంలో యష్మీ మాట మార్చడంతో నాగ్‌ వీడియో చూపించి మరి ఆమె బండారం బట్టబయలు చేశారు, దీంతో యష్మీ కన్నీరు పెట్టుకుంది

abp live

చీఫ్‌గా యష్మీ ఫెయిల్‌ నాగ్ స్టేట్‌మెంట్‌

చివరిగా చీఫ్‌గా నువ్వు ఫెయిల్‌ అంటూ యష్మీకి నాగ్‌ గట్టిగా ఇచ్చిపడేశారు, అంతేకాదు గన్‌ కూడా గురి పెట్టడంతో ఆమె కన్నీరు పెట్టుకుంది

Image Source: All Images Credit: Starmaa/Youtube