బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన నటి ప్రేరణ. కన్నడతో పాటూ పలు తెలుగు సీరియల్స్ తో గుర్తింపు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో నేం అండ్ ఫేమ్. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ కన్నడలో కొద్దిరోజులు హౌస్ మెట్ గా ఉన్న ప్రేరణ. ప్రేరణ, స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ఒకప్పుడు రూమ్ మేట్. పెద్దలను ఒప్పించి కన్నడ సాంప్రదాయంలో ప్రేమ వివాహం. అప్పుడప్పుడు వేరేవాళ్ళ ఇన్ఫ్లూయెన్స్ లో పడి ఆట పక్కదారి. సాక్స్ టాస్క్ లో సంచాలక్ గా ఉంటూ యష్మి గౌడ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఏడ్చేసిన ప్రేరణ.