By: ABP Desam | Updated at : 31 Mar 2022 01:02 PM (IST)
పునర్నవి భూపాలం
Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం గుర్తు ఉన్నారా? 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో హీరోయిన్ అవికా గోర్ స్నేహితురాలి పాత్రలో కనిపించారు. తెలుగు 'బిగ్ బాస్' రియాలిటీ షో మూడో సీజన్‌లో కనిపించారు. ఇప్పుడు సినిమాకు, టీవీ షోలకు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. ఇండియాకు దూరమైనా... సోషల్ మీడియాకు దగ్గరే! ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ... ప్రేక్షకులతో టచ్‌లో ఉంటున్నారు. రీసెంట్‌గా పునర్నవి భూపాలం ఒక వీడియో పోస్ట్ చేశారు. అది విమర్శలకు తావు ఇచ్చేలా ఉంది.
కావాలని పోస్ట్ చేశారో? లేదంటే పొరపాటు జరిగిందో? ఏది ఏమైనా పునర్నవి భూపాలం పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోలో కొన్ని సెకన్ల క్లిప్ వాట్సాప్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రోలింగ్‌కు ఛాన్స్ ఇచ్చేలా ఉంది. ఆల్రెడీ కొంత మంది ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు కూడా! ఆ మధ్య పాయల్ రాజ్‌పుత్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ పునర్నవి భూపాలం వీడియో ఆ కేటగిరీలో చేరుతుంది.
పాయల్ ఫొటో షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఎక్స్‌పోజ్ (Payal Rajput wardrobe malfunction) అయ్యింది. పునర్నవి విషయానికి వస్తే... ఆమెది సెల్ఫీ వీడియో. ఎక్స్‌పోజ్ లేదు గానీ... ఒంటికి అతుక్కుపోయిన డ్రస్ వేసుకోవడం వల్ల స్పష్టంగా తెలిసేలా ఉంది. పునర్నవి ట్రోలింగ్ పట్ల ఘాటుగా స్పందిస్తారు. ఇప్పుడు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: నన్ను డామినేట్ చేస్తే ఊరుకోను - తాప్సీపై చిరు కామెంట్స్
Also Read: సన్నీ లియోన్‌తో ఇటువంటి చిత్రమా?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Punarnavi Bhupalam (@punarnavib)
Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!
Sriya Lenka: ‘K-పాప్’ ఆర్టిస్ట్‌గా ఇండియన్ అమ్మాయి, కొరియా మొత్తం ఫిదా!
Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
Drone Shot Down: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి యత్నం, బాంబులతో వచ్చిన డ్రోన్ కథువాలో కూల్చివేత
Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!