Prabhas Fans Hungama: ఏపీలో అర్ధరాత్రి ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చూశారా? టికెట్స్ కోసం ఎలా ఎగబడ్డారో!
ప్రభాస్ అభిమానులకు ఈ రోజు పండగ. 'రాధే శ్యామ్' విడుదల కావడంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఏపీలో అర్ధరాత్రి హంగామా కనిపించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ రోజు పండగ రోజు. 'రాధే శ్యామ్' సినిమా విడుదలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఏపీలో ఈ సందడి ఎక్కువ కనిపించింది. టికెట్స్ కోసం విజయనగరంలో జనాలు ఎగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా థియేటర్లలో గురువారం సాయంత్రం వరకూ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అందుకని, టికెట్స్ కోసం డై హార్డ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర బారులు తీరారు. కౌంటర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఎగబడ్డారు. కొంత మంది అర్ధరాత్రి రోడ్ల మీద సందడి చేశారు. ర్యాలీలు తీశారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Radhe Shyam Review - 'రాధే శ్యామ్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
Also Read: సేమ్ మిస్టేక్ రిపీట్ చేసిన 'రాధే శ్యామ్' టీమ్! ఎందుకు ఇలా?
Celebration at Kurnool 🔥
— Prabhas Holic™ (@Prabhasholic_14) March 10, 2022
#RadheShyam #Prabhas #RadheShyamOnMarch11 https://t.co/7zNNqig3rj pic.twitter.com/4JkIMt3G5R
For #RadheShyam movie tickets in Vizianagaram #Prabhas anna craze pic.twitter.com/vhe71gLbX5
— vijaykumar (@VijaykumarBali3) March 10, 2022
Prabhas fans 🔥💥#Prabhas #RadheShyam #RadheshyamCelebrations pic.twitter.com/HY1yQDEM2H
— Salaar (@Agan_Veera) March 11, 2022
— Prabhas Holic™ (@Prabhasholic_14) March 10, 2022
Festival mood in CHITTOOR😎🔥
— Rebel star Fan ikkada🤙🤙ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Hemachandra_1) March 11, 2022
Masss celebrations for Fans Show🔥
ceeded Celebrations matram mamulu ga levu eesari... That too for class movie🤙🤙🔥🔥
Zindabad Rebel Starrrrr🥳🔥❤#Prabhas #RadheShyam pic.twitter.com/fWiw2ynQPn
Khammam Gadda 🔥😍
— 🔥𝐊𝐑𝐈𝐒𝐇𝐍𝐀 𝐒𝐀𝐋𝐀𝐀𝐑🔥 (@DarlingDieHard4) March 11, 2022
Theater Lo Racha 🔥🔥#RadheShyam 💥💥 pic.twitter.com/IzPjf0Gt8B