ఎప్పుడూ పాలిటిక్స్ లో బిజీగా ఉండే ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు సరాదాగా గేమ్స్ ఆడారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ముందుగా తాడులాగుడు పోటీలను నిర్వహించగా అచ్చెన్నాయుడు, రఘరామకృష్ణంరాజు జట్లు పోటీ పడ్డాయి.