అచ్చెన్నాయుడు బ్యాటింగ్ కి దిగినప్పుడు ధోని గ్రౌండ్ లోకి వచ్చినంత రేంజ్ లో హడావిడి చేశారు తోటి ఎమ్మెల్యేలు. కానీ ఒక్క బాల్ కి ఆయనకు అందకుండా వేసి ముప్పు తిప్పులు పెట్టింది ఆదిరెడ్డి వాసు టీమ్.