అన్వేషించండి

Shakira Gerard Pique Separation: మరో మహిళతో దొరికిన గెరార్డ్ - 12 ఏళ్ళ బంధానికి ముగింపు పలికిన పాప్ స్టార్ షకీరా

ప్రముఖ గాయని షకీరా, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు గెరార్డ్ విడిపోయారు. వాళ్ళిద్దరూ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారు.

ఫేమస్ పాప్ సింగర్ షకీరా (Shakira), బార్సిలోనా ఫుట్‌బాల్‌ ప్లేయర్ గెరార్డ్ (Gerard Pique) పన్నెండేళ్ల బంధానికి ముగింపు పలికారు. నేడు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేశారు.
 
''మేం విడిపోతున్నామని చెప్పడానికి చింతిస్తున్నాం. మా పిల్లల కోసం మా వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నాం'' అని షకీరా, గెరార్డ్ పేర్కొన్నారు. సాషా (7 ఏళ్ళు), మిలన్ (9 ఏళ్ళు) - వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
   
షకీరా వయసు 45 ఏళ్ళు. గెరార్డ్ వయసు 35 ఏళ్ళు. వీళ్ళిద్దరూ సౌత్ ఆఫ్రికాలో జరిగిన 2010 ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌కు కొన్ని రోజుల ముందు కలిశారు. ఆ తర్వాత  2011లో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ వరల్డ్ కప్ కోసం షకీరా రూపొందించిన 'వాకా వాకా' సాంగ్ చాలా పాపులర్ అయ్యింది.

Also Read: ఇక్కడ అంత సీన్ లేదండీ - సాయి పల్లవి అంత మాట అనేశారేంటి?

ఇటీవల మరో మహిళతో గెరార్డ్ ఉండగా... షకీరా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని స్పెయిన్ మీడియాలో వార్తలు వచ్చాయి. లేట్ నైట్ వరకూ గెరార్డ్ పార్టీలు చేసుకుంటూ, వేరే మహిళలతో చనువుగా ఉంటున్నారని పేర్కొన్నాయి. ఈ వార్తలు వచ్చిన తర్వాత విడిపోతున్నట్టు ప్రకటన రావడం గమనార్హం. మరోవైపు షకీరా మీద ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసు ఒకటి ఉంది. స్పెయిన్ కోర్టులో ఆమెపై ఫ్రాడ్ కేసు ఉంది. 

Also Read: తలలు తెగాయ్, రక్తాలు చిందాయ్ - కాసుల కోసం 'రెక్కీ'

View this post on Instagram
 
A post shared by Shakira (@shakira)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
BCCI: బీసీసీఐతో పెట్టుకుంటే అట్లుంటది, ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న భారత్
బీసీసీఐతో పెట్టుకుంటే అట్లుంటది, ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న భారత్
Embed widget