అన్వేషించండి

Nag Ashwin On Arshad Warsi: ప్రభాస్ బెస్ట్ అని అర్షద్ ఫస్ట్ డే ట్వీట్ చేసేలా 'కల్కి 2' తీస్తా - లేటెస్ట్ కాంట్రవర్సీపై నాగ్ అశ్విన్ రియాక్షన్

Arshad Warsi Comments On Prabhas: 'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ మీద అర్షద్ చేసిన 'జోకర్' కామెంట్ మీద ఫ్యాన్స్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇష్యూ మీద నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు.

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పేరు చెబితే రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు మండి పడుతున్నారు. బాక్సాఫీస్ బరిలో సుమారు 1200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన, భాషలకు అతీతంగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం పొందిన 'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ పోషించిన భైరవ రోల్ 'జోకర్ టైపులో ఉంది' అని అర్షద్ వార్సీ కామెంట్ చేశారు. తెలుగు జనాలకు అది ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడీ ఇష్యూ మీద 'కల్కి 2898 ఏడీ' దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. 

నార్త్ - సౌత్, బాలీవుడ్ - టాలీవుడ్ లేదు... నాగ్ అశ్విన్
'కల్కి 2898 ఏడీ'లో కర్ణుడి సీన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ నెటిజన్ 'ఈ ఒక్క సీన్ బాలీవుడ్ కంటే చాలా పెద్దది' అని పేర్కొన్నాడు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్' వేదికగా దానికి నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చారు. ''మనం వెనక్కి వెళ్లొద్దు. నార్త్ వర్సెస్ సౌత్, బాలీవుడ్ - టాలీవుడ్ అనేవి లేవు. పెద్ద పిక్చర్ మీద దృష్టి పెడదాం... అదీ యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అర్షద్ వార్సీ గారు ఆయన మాట్లాడిన మాటల విషయంలో కొంచెం ఆలోచించి ఉండాల్సింది. అయినా సరే ఓకే. ఆయన పిల్లలకు బుజ్జి టాయ్స్ పంపిస్తా ఆడుకోవడానికి. 'కల్కి 2898 ఏడీ 2'లో ప్రభాస్ బెస్ట్ అని ఫస్ట్ డే ఫస్ట్ షో ఆయన ట్వీట్ చేసేలా కష్టపడతా'' అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.

Also Read: 'గేమ్ ఛేంజర్'కు రిపేర్లు... రామ్ చరణ్ కావాలంటున్న శంకర్?

ప్రపంచంలో ద్వేషం ఎక్కువైంది... మనమూ ఎందుకు?
నాగ్ అశ్విన్ ఇచ్చిన రిప్లై ఓ అభిమానికి నచ్చలేదు. ''వీళ్లంతా ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటే చూస్తూ ఊరుకోవాలా?'' అని ప్రశ్నిస్తే... ''ఆల్రెడీ ప్రపంచంలో చాలా ద్వేషం ఉంది బ్రో! మనం దాన్ని పెంచే ప్రయత్నం చేయవద్దు. ప్రభాస్ గారు సైతం ఇదే విధంగా ఆలోచిస్తారని నాకు తెలుసు'' అని చెప్పారు నాగ్ అశ్విన్.

Also Readగుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడమ్ అంతే... అందాల జాతరలో అస్సలు తగ్గదు, ఈసారి అక్కడ టాటూ చూపిస్తూ...


అర్షద్ వార్సీ కామెంట్స్ మీద సౌత్ ఆడియన్స్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే... అతనికి మద్దతుగా కొందరు బాలీవుడ్ జనాలు నిలబడ్డారు. 'రియల్ బాక్స్ ఆఫీస్' పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ హ్యాండిల్ ''సౌత్ ఇండస్ట్రీ నుంచి అర్షద్ వార్సీ కంటే బెట్టర్ యాక్టర్ ని చూపిస్తే... నేను నా అకౌంట్ డీయాక్టివేట్ చేస్తా'' అని పేర్కొన్నారు. నువ్వు ఎవరయ్యా? ఎందుకు అంత ద్వేషం? ఎందుకు వేరు చేస్తున్నావ్. మనమంతా ఒక్కటే. నీకు కూడా బుజ్జి టాయ్ సెండ్ చేయాలా?'' అని నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చారు.

Also Readవిడుదలకు ముందే శాటిలైట్ డీల్ క్లోజ్... మారుతి నగర్ సుబ్రమణ్యం ఏ టీవీలో వస్తుందంటే?

నాగ్ అశ్విన్ రిప్లైలతో ఇక్కడితో ఈ కాంట్రవర్సీకి ప్రభాస్ అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన హుందాగా, అర్షద్ వార్సీకి మద్దతు పలికే జనాలు సైతం నోరు మెదపని విధంగా రిప్లై ఇచ్చారు మరి. 

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget