అన్వేషించండి
Jyothi Poorvaj: గుప్పెడంత మనసు జగతి మేడమ్ అంతే... అందాల జాతరలో అస్సలు తగ్గదు, ఈసారి అక్కడ టాటూ చూపిస్తూ...
Jyothi Poorvaj Latest Photos: జగతి మేడమ్ అంటే జగతి మేడమ్ అంటున్నారు నెటిజన్స్. అందాల జాతరలో ఆవిడ అస్సలు తగ్గదు. లేటెస్ట్ ఫోటోల్లో టాటూ చూపిస్తూ ఇంటర్నెట్ షేక్ చేస్తున్నారు.
జ్యోతి పూర్వజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
1/6

గుప్పెడంత మనసు సీరియల్ చూసే అందులో జగతి మేడమ్ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారో చూస్తే ప్రేక్షకులు షాక్ అవుతారు. ఆల్రెడీ అలవాటు అయిన ఆడియన్స్ అయితే అందాల ప్రదర్శనలో ఆవిడ ఎటువంటి మొహమాటాలకు పోదని చెబుతారు. లేటెస్ట్ ఫోటోషూట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది జగతి మేడమ్. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
2/6

'గుప్పెడంత మనసు' సీరియల్ వల్ల తెలుగు జనాల్లో జగతి మేడమ్ కింద పాపులర్ అయ్యింది ఈవిడ. కానీ, అసలు పేరు అది కాదు. జ్యోతి పూర్వజ్. దర్శకుడు సుకు పూర్వజ్ తో పెళ్లి తర్వాత ఆమె పేరు చివర పూర్వజ్ వచ్చింది. లేదంటే అసలు పేరు జయశ్రీ రాయ్ కేకే. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
Published at : 24 Aug 2024 08:02 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
ఇండియా
ట్రెండింగ్

Nagesh GVDigital Editor
Opinion




















