అన్వేషించండి

Entertainment Top Stories Today: సిద్ధూ, అదితిల పెళ్లి to జానీ మాస్టర్‌పై కేసు, నటి హేమ వీడియో వరకు - నేటి సినీ టాప్ న్యూస్

Entertainment News Today In Telugu: తెలుగు చిత్రసీమలో ఈ రోజు ఓ పెళ్లి జరిగింది. ఇద్దరు సెలబ్రిటీలు వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచారు. మరి, ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ న్యూస్ ఏమిటో చూడండి.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇవాళ ఓ గుడ్ న్యూస్, రెండు బ్యాడ్ న్యూస్ అన్నట్టు ఉంది పరిస్థితి. సిద్ధూ, అతిథిల పెళ్లి పలువురికి సంతోషాన్ని ఇస్తే... జానీ మాస్టర్ మీద కేసు షాక్ ఇచ్చింది. ఈ రెండు కాకుండా ఇవాళ జరిగిన టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ న్యూస్ ఏమిటో చూడండి.

వనపర్తి సంస్థానానికి చెందిన గుడిలో సిద్ధు అదితిల పెళ్లి
తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ హీరో సిద్ధార్థ్, బాలీవుడ్ భామ & హైదరాబాది అమ్మాయి అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లగా ప్రేమలో ఉన్న ఈ జంట తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో హిందూ సంప్రదాయ ప్రకారం ఏడుడుగులు నడిచారు.
(సిద్ధార్థ్, అదితిల పెళ్లి వార్తతో పాటు ఫోటోలు చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద రేప్ కేసు
పలు పాన్ ఇండియా హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన డాన్స్ మాస్టర్, జనసేన నాయకుడు జానీ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని 21 సంవత్సరాల గల లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు. దీంతో జనసేన పార్టీ ఆయనను ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంచింది.
(జానీ మాస్టర్ మీద నమోదైన కేసు వివరాలు తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తన ఎలిమినేషన్ వెనుక కారణాలు చెప్పేసిన శేఖర్ బాషా
బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టడానికి ముందు వివాదాలతో శేఖర్ బాషా వార్తల్లో నిలిచారు. రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఆయన పలు టీవీ ఛానళ్లు నిర్వహించిన డిబేట్లలో పాల్గొన్నారు. ఒకసారి శేఖర్ బాషా మీద లావణ్య చెప్పుతో కొట్టడం కూడా వైరల్ అయింది. ఆ వెంటనే ఆయన బిగ్ బాస్ 8లో ఎంటర్ అయ్యారు. అయితే రెండు వారాలు తిరగక ముందు ఎలిమినేట్ అయ్యారు. తన ఎలిమినేషన్ వెనుక అసలు కారణం ఏమిటో బయటకు వచ్చిన తర్వాత శేఖర్ బాషా చెప్పారు.
(ఎలిమినేషన్ గురించి శేఖర్ భాష ఏం చెప్పారు తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కావాలంటే టెస్టులు చేయించుకోండి... హేమ సవాల్
బెంగళూరు పోలీసులు ఫామ్ హౌస్ మీద దాడి చేసి అక్కడ రేవ్ పార్టీ బరస్ట్ చేశారు. అందులో తెలుగు నటి హేమ పేరు వచ్చింది.‌ తొలుత తాను అక్కడ లేనని హేమ వీడియో విడుదల చేస్తే... ఆ వీడియో రేవ్ పార్టీ జరిగిన ప్రదేశంలో షూట్ చేశారని బెంగళూరు పోలీసులు విజువల్స్ విడుదల చేశారు. అప్పటి నుంచి హేమ వర్సెస్ పోలీసులు, హేమ వర్సెస్ మీడియా అన్నట్టు సాగింది. ఒకానొక సందర్భంలో డ్రక్ టెస్టులు చేయగా హేమ పాజిటివ్ అని వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆవిడ ఖండించారు. ఇప్పుడు మరోసారి హేమ ట్రక్ కేసు తెరపై రావడంతో ఎటువంటి టెస్టులు చేయించుకోవడానికి అయినా సరే సిద్ధంగా ఉన్నానని హేమ ఒక వీడియో విడుదల చేశారు.
(డ్రగ్స్ కేసు మీద హేమ తాజాగా ఏమన్నారో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పాప్ సింగర్ షకీరాకు చేదు అనుభవం... స్టేజి నుంచి వాక్ అవుట్
పాప్ సింగర్ షకీరా వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి స్టేజ్ మీదకు వెళ్ళిన ఆవిడ కొద్ది క్షణాలలో కిందకు రావడం వైరల్ అయ్యింది. స్టేజ్ కింద నుంచి కొందరు అసభ్యంగా వీడియోలు తీస్తున్నారని అనుమానంతో ఆవిడ కిందకు దిగినట్లు తెలుస్తోంది.
(నెట్టింట చెక్కర్లు కొడుతున్న షకీరా వీడియో త పాటు వార్త చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget