అన్వేషించండి

Prasanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మేం అడ్వాన్స్ ఇవ్వలేదు - రూమర్స్‌పై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ రియాక్షన్

Dvv Entertainments : డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మూవీ కోసం అడ్వాన్స్ ఇచ్చినట్లు వస్తోన్న రూమర్స్‌పై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది. తాము ఎవరికీ అడ్వాన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

DVV Entertainments Denies Rumours About Advance To Prasanth Varma : ఫస్ట్ మూవీ 'హను మాన్'తో బిగ్ సక్సెస్ అందుకుని పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్‌గా మారారు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసి 'మహాకాళి' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా... పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 'జై హనుమాన్' మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

'హనుమాన్' రిలీజై రెండేళ్లు పూర్తి కాగా ఆ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మకు టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి వరుస ఆఫర్స్ వచ్చాయట. వీరి నుంచి అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అలా దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ అడ్వాన్సులు తీసుకున్నారని... ఈ డబ్బుతో హైదరాబాద్‌లో సొంతంగా ఓ స్టూడియోను కూడా నిర్మించుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, నిర్మాతలు మూవీస్ గురించి అడిగే సరికి... స్టోరీ, దర్శకత్వం పర్యవేక్షణ చేస్తాను తప్ప డైరెక్షన్ చేయనని అంటున్నారట. దీంతో ఆయనపై ఫిలించాంబర్‌కు కంప్లైంట్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

'డీవీవీ ఎంటర్టైన్మెంట్స్' రియాక్షన్

అయితే, ప్రశాంత్ వర్మకు అడ్వాన్సులు ఇచ్చారంటూ వచ్చిన నిర్మాణ సంస్థల జాబితాలో 'డీవీవీ ఎంటర్టైన్మెంట్స్' కూడా ఉండడంతో ఆ సంస్థ రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. 'డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఏ ప్రాజెక్ట్ కోసం కూడా అడ్వాన్స్ ఇవ్వలేదు. మాకు, దర్శకుడికి మధ్య వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదు. ఏదైనా వార్తను ప్రచారం చేసే ముందు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.' అంటూ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది.

Also Read : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

ఇక, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో ఆరు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో తెలిపారు. ఇందులో భాగంగా 'మహాకాళీ', 'అధీర'లను అనౌన్స్ చేశారు. ఈ యూనివర్స్ నుంచి ప్రతీ ఏడాది ఒక సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు.  తాజాగా, రిలీజ్ చేసిన 'మహాకాళి' ఫస్ట్ లుక్ వేరే లెవల్‌లో ఉంది. ఇందులో భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget