అన్వేషించండి

Allu Arjun Pushpa 2 Records : రికార్డు క్రియేట్ చేసిన 'పుష్ప 2' ఫస్ట్ లుక్ - అది ఏమిటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'పుష్ప 2'. హీరో పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడీ లుక్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie). క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన పాన్ ఇండియా హిట్ 'పుష్ప'కు సీక్వెల్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ లుక్ ఇప్పుడు ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ లైక్స్
తిరుపతి, ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే సంప్రదాయం ప్రకారం గంగమ్మ జాతరలో మహిళల తరహాలో పురుషులు ముస్తాబు కావడం ఆనవాయితీ. చిత్తూరు నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కింది. 'పుష్ప 2'లో ఆ గంగమ్మ జాతర నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయి. ఆ జాతరలో ఆడ వేషం వేసిన అల్లు అర్జున్ ఆహార్యాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్టర్ ఆయన పోస్ట్ చేశారు. దానికి 7 మిలియన్ లైక్స్ వచ్చాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇండియన్ మూవీ పోస్టర్ అన్ని లైక్స్ అందుకోవడం ఇదే తొలిసారి. అల్లు అర్జున్ పోస్టర్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : రెహమాన్ అభిమానులకు ఝలక్ - వాళ్ళ ఆనందంపై నీళ్ళు చల్లిన వర్షం

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

2024 వేసవిలో 'పుష్ప 2' విడుదల డౌటే! 
Pushpa 2 Release Date : తొలుత 2024 సమ్మర్ సీజన్ టార్గెట్ చేస్తూ 'పుష్ప 2'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణ స్పీడ్ చూస్తే... వేసవికి సినిమా రావడం కష్టం అని వినపడుతోంది. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ మాత్రమే పూర్తి అయ్యిందని గుసగుస. ముందుగా అనుకున్న విధంగా కాకుండా కథలో సుకుమార్ కాస్త మార్పులు, చేర్పులు చేశారట. యాక్షన్ డోస్ పెంచారట. త్వరలో థాయ్‌లాండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. 

షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ & సుకుమార్ విడుదలపై ఓ నిర్ణయం తీసుకుంటారట. ఇటీవల జరిగిన 'ఖుషి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వచ్చే ఏడాది 'పుష్ప 2' విడుదల అవుతుందని నిర్మాత నవీన్ ఎర్నేని చెప్పారు. అయితే... ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పలేదు.  

Also Read బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టిన 'భోళా శంకర్' - మొదటి రోజు కలెక్షన్లు సంక్రాంతి హిట్‌లో సగమే?

డిసెంబర్ 17, 2021న 'పుష్ప' విడుదల అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా చేయలేదు. అప్పటి నుంచి 'పుష్ప 2' మీద మాత్రమే ఉన్నారు. సుమారు ఏడాదిన్నరగా ఈ సినిమా చేస్తున్నారు. మరి, 'పుష్ప 2' ప్రోగ్రెస్ ఏమిటి? అనేది చిత్ర బృందానికి మాత్రమే తెలుసు. అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు నిరసనలు, సోషల్ మీడియాలో నేషనల్ ట్రెండ్స్ చేసే వరకు వెళ్ళారు.
  
'పుష్ప 2'లో శ్రీవల్లిగా మరోసారి రష్మిక మందన్నా, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ సందడి చేయనున్నారు. 'పుష్ప'లో కీలక పాత్రలు చేసిన జగదీశ్, సునీల్, అనసూయ సైతం 'పుష్ప 2'లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ సూపర్ సక్సెస్ కావడంతో 'పుష్ప 2' పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raja Singh: అలా చేస్తే బీజేపీకే తీవ్ర నష్టం: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై రాజా సింగ్ సంచలనం
అలా చేస్తే బీజేపీకే తీవ్ర నష్టం: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై రాజా సింగ్ సంచలనం
Nidadavolu: ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల
ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల
Nishikant Dubey: 150 మంది కాంగ్రెస్ ఎంపీలకు రష్యా నిధులు, అందుకే ఏజెంట్లుగా పనిచేశారు: బీజేపీ ఎంపీ ఆరోపణలు
150 మంది కాంగ్రెస్ ఎంపీలకు రష్యా నుంచి ఫండ్స్: బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
East Godavari News : తూర్పు గోదావరిలో కాపు ఓటు బ్యాంకుపై టీడీపీ గురి! సానా సతీష్ వ్యూహాలతో మారనున్న రాజకీయ సమీకరణాలు?
తూర్పు గోదావరిలో కాపు ఓటు బ్యాంకుపై టీడీపీ గురి! సానా సతీష్ వ్యూహాలతో మారనున్న రాజకీయ సమీకరణాలు?
Advertisement

వీడియోలు

Reactor Blast in Pashamylaram Industries | పాశమైలారం పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
Home Minister Amit Shah on Naxalism | 2026 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మారుస్తాం
Fire Accident in Pashamylaram Industries | సిగాచి కెమికల్స్ లో భారీ పేలుడు
Dil Raju Wife in Dil Raju Dreams Event | నవ్వు ఆపుకోలేక పోయిన దిల్ రాజు భార్య
Dil Raju about Cinema Industry Success Rate | యూత్ కి దిల్ రాజు ఇన్స్పైరింగ్ స్పీచ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh: అలా చేస్తే బీజేపీకే తీవ్ర నష్టం: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై రాజా సింగ్ సంచలనం
అలా చేస్తే బీజేపీకే తీవ్ర నష్టం: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై రాజా సింగ్ సంచలనం
Nidadavolu: ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల
ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల
Nishikant Dubey: 150 మంది కాంగ్రెస్ ఎంపీలకు రష్యా నిధులు, అందుకే ఏజెంట్లుగా పనిచేశారు: బీజేపీ ఎంపీ ఆరోపణలు
150 మంది కాంగ్రెస్ ఎంపీలకు రష్యా నుంచి ఫండ్స్: బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
East Godavari News : తూర్పు గోదావరిలో కాపు ఓటు బ్యాంకుపై టీడీపీ గురి! సానా సతీష్ వ్యూహాలతో మారనున్న రాజకీయ సమీకరణాలు?
తూర్పు గోదావరిలో కాపు ఓటు బ్యాంకుపై టీడీపీ గురి! సానా సతీష్ వ్యూహాలతో మారనున్న రాజకీయ సమీకరణాలు?
Bobby Deol: 'హరిహర వీరమల్లు'లో విలన్ బాబీ డియోల్ - 'యానిమల్' తర్వాత మరింత పవర్ ఫుల్... ఈ విషయాలు తెలుసా?
'హరిహర వీరమల్లు'లో విలన్ బాబీ డియోల్ - 'యానిమల్' తర్వాత మరింత పవర్ ఫుల్... ఈ విషయాలు తెలుసా?
CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యే లకు చంద్రబాబు వార్నింగ్, ఇలాగైతే సీటు గల్లంతే అంటూ అసహనం
15 మంది ఎమ్మెల్యే లకు చంద్రబాబు వార్నింగ్, ఇలాగైతే సీటు గల్లంతే అంటూ అసహనం
Anchor Swecha:స్వేచ్ఛ కూతుర్ని సొంత బిడ్డలా చూసుకున్నాడు, నా భర్త అలాంటోదు కాదు: పూర్ణచందర్ భార్య
స్వేచ్ఛ కూతుర్ని సొంత బిడ్డలా చూసుకున్నాడు, నా భర్త అలాంటోదు కాదు: పూర్ణచందర్ భార్య
Kiran Abbavaram: ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' - స్మైల్ విత్ మాస్ లుక్ చూశారా!
ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' - స్మైల్ విత్ మాస్ లుక్ చూశారా!
Embed widget