అన్వేషించండి

Komalee Prasad : కోలీవుడ్‌లోకి 'హిట్ 2' హీరోయిన్ ఎంట్రీ - సూపర్ నేచరల్ క్రైమ్ థ్రిల్లర్‌తో కోమలీ ప్రసాద్ తమిళ డెబ్యూ

Mandavetti Movie : 'హిట్ 2' ఫేం కోమలీ ప్రసాద్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఆమె కొత్త మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Komalee Prasad Tamil Debut Movie Pooja Ceremony : 'హిట్ 2', శశివదనే చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ కోమలీ ప్రసాద్. ఆమె తాజాగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కోమలీ ప్రధాన పాత్రలో పవర్ ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచరల్ క్రైమ్ థ్రిల్లర్‌‌గా 'మండవెట్టి' రూపొందుతోంది. కోలీవుడ్‌లో 'మండ‌వెట్టి' సినిమాను ప్రారంభించ‌టం త‌మ‌కెంతో గర్వంగా ఉంద‌ని చెప్పారు కోమలి.

పూజా కార్యక్రమాలతో ప్రారంభం

'వెల్ల కుదిర' వంటి సెన్సిబుల్‌, సైక‌లాజిక‌ల్ మూవీని రూపొందించి ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్‌రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, భావోద్వేగాలు ప్ర‌ధానంగా 'మండ‌వెట్టి'ని రూపొందిస్తున్నారు. ట‌స్క‌ర్స్ డెన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మూవీ రూపొందుతోంది. గురువారం మూవీ టీం లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Komalee Prasad (@komaleeprasad)

మూవీలో కోమలీ ప్రసాద్‌తో పాటు తేన‌ప్ప‌న్‌, గ‌జ‌రాజ్‌, అమృత స‌హాయ‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. వీరి న‌ట‌న క‌థ‌లోని ఎమోష‌న్స్‌కు మ‌రింత బాల‌న్ని తీసుకురానున్నాయి.

Also Read : 'వేల్పారి'లో మల్టీ సారర్స్ - శంకర్ డ్రీమ్ ప్రాజెక్టులో సూపర్ కాంబో... అప్పుడు మిస్ అయినా...

ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రోల్

కోమలీ ప్రసాద్ కెరీర్‌లో ఈ తమిళ సినిమా ఒక కీలకమైన అడుగు. ప్రారంభం నుంచే ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భావోద్వేగాలు ఉన్న పాత్రలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఆమె తెలుగు ఆడియెన్స్‌ను నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ P.C. 524, హిట్ – సెకండ్ కేస్, హిట్ – థర్డ్ కేస్, శశివదనే చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నారు. అలాగే డిజిటల్ మాధ్య‌మాల్లోనూ లూజర్ (ZEE5), మోడర్న్ లవ్ 

గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌నకు స్కోప్ ఉన్న పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకునేలా ఉంటుంది. 'మండ‌వెట్టి' త‌మిళ సినిమాతో కోమ‌లి తమిళ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి పవర్ ఫుల్ రోల్‌తో ఎంట్రీ ఇస్తుండడం హైప్ క్రియేట్ చేస్తోంది. క‌థ‌లోని పాత్ర‌లు, వాతావ‌ర‌ణం ఓ బ‌ల‌మైన మ‌హిళా ప్ర‌ధాన‌మైన సినిమా కోణాన్ని ఆవిష్క‌రిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saranraj Senthilkumar (@tuskersdenpictures)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget