అన్వేషించండి

Velpari Movie Update : 'వేల్పారి'లో మల్టీ సారర్స్ - శంకర్ డ్రీమ్ ప్రాజెక్టులో సూపర్ కాంబో... అప్పుడు మిస్ అయినా...

Ranveer Singh : స్టార్ డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పారి' కోసం మల్టీ స్టార్స్‌ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. చియాన్ విక్రమ్‌ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

Director Shankar Is Considering Making His Magnum Opus Velpari With Vikram Ranveersingh : 'గేమ్ ఛేంజర్', 'భారతీయుడు 2' వంటి డిజాస్టర్స్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పారి' అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది.

హీరోగా చియాన్ విక్రమ్

ఈ మూవీలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కూడా ముఖ్య పాత్ర కోసం తీసుకోనున్నట్లు సమాచారం. ఇద్దరు మల్టీ స్టార్స్‌ను తన బిగ్ ప్రాజెక్టులో చూపించేందుకు శంకర్ రెడీ అవుతున్నారట. అలాగే, కోలీవుడ్ స్టార్ సూర్య కూడా కీలక పాత్ర పోషించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

'SU వెంకటేశన్' నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కనుంది. అత్యంత ప్రజాదరణ కలిగి సాహిత్య అకాడమీ అవార్డును సైతం అందుకుంది ఈ నవల. 'అవతార్' టెక్నాలజీతో దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నారట. 

Also Read : హీరోతో 'కార్తీక దీపం' కీర్తి భట్ బ్రేకప్ - భర్తగా చూడలేకపోతున్నానంటూ పోస్ట్... అంతా ఆమెనే చేసిందంటూ నటుడి రియాక్షన్

అప్పుడు మిస్... ఇప్పుడు

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'అపరిచితుడు' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌తో రీమేక్ చేయాలని శంకర్ భావించారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కినా అనుకోని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ రణవీర్‌ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేల్పారి'లోకి తీసుకుంటున్నారు. 'ధురంధర్' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రణవీర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్టులో నటిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

అందులోనూ ఇద్దరు మల్టీ స్టార్స్ కలిసి 'వేల్పారి'లో నటిస్తున్నారనే ప్రచారంతో అది పదింతలు అవుతోంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కనున్న మూవీలో విక్రమ్, రణవీర్ దుమ్ము లేపుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మూవీని నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఆసక్తి చూపిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. అన్నీ కుదిరితో త్వరలోనే ట్రాక్ ఎక్కనుంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget