By: ABP Desam | Updated at : 11 Apr 2022 11:43 AM (IST)
విజయ్, 'బీస్ట్' యూనిట్ సభ్యులు...
'బీస్ట్' (Beast Movie)... ఇప్పుడు 'బీస్ట్' పేరు చెబితే తమిళ కథానాయకుడు విజయ్ గుర్తుకు రావడం సహజం. 'బీస్ట్' టైటిల్‌తో ఆయన నటించిన సినిమా ఏప్రిల్ 13న... అనగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ఇతర యూనిట్ సభ్యులతో కలిసి ప్రచార కార్యక్రమాలకు విజయ్ వెళ్లారు. అందరూ కలిసి కారులో వీడియోలు తీసుకున్నారు. ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి. ఆ వీడియోస్ ఏంటో మీరూ చూడండి.
ఆడి, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్... ఇలా విజయ్ దగ్గర ఖరీదైన కార్లు ఐదారు ఉన్నాయి. అందులో రోల్స్ రాయిస్ 'ఘోస్ట్' ఒకటి. సుమారు తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే ఆ కారులో విజయ్ 'బీస్ట్' ప్రమోషన్స్‌కు వెళ్లారు. ఆయన స్వయంగా కార్ డ్రైవ్ చేయడం విశేషం. 'ఘోస్ట్'లో 'బీస్ట్' ప్రమోషన్స్ అన్నమాట. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అవి మీరూ చూడండి.
Also Read: రాముడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సందడి చేసి పాతికేళ్ళు - హీరోగా సిల్వర్ జూబ్లీ ఇయర్ పూర్తి
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Manoj Paramahamsa (@manojinfilm)
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη 𝗔𝗽𝗮𝗿𝗻𝗮𝗱𝗮𝘀.𝗳𝗮𝗻𝘀 (@aparnadas_fans)
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!
Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు