అన్వేషించండి

Kannappa: కన్నప్పలో ప్రముఖ నటుడు దేవరాజ్‌  - ఆయన పాత్ర ఏంటో తెలుసా? పోస్టర్‌లోనే రివీల్‌

Devaraj in Manchu Vishnu Kannappa: మంచు విష్ణు కన్నప్ప మూవీ నుంచి మరో ఆసక్తిక అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా కన్నడ నటుడు దేవరాజ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

Actor Devaraj in Kannappa Movie: మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మంచి హిట్‌ కోసం చూస్తున్న మంచు విష్ణు ఈసారి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌తో వస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్, భారీ తారగణంతో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మంచు విష్ణు లీడ్‌ రూల్‌ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తరచూ ఈ సినిమా నుంచి ఏదోక అప్‌డేట్ ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచుతుంది చిత్రం బృందం. ఇప్పిటికే ఈ సినిమా నుంచి వచ్చన పోస్టర్స్‌, టీజర్స్‌ మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ముఖ్యంగా ప్రభాస్‌ రావణ బ్రహ్మ లుక్‌ పోస్టర్‌కి విశేష స్పందన వచ్చింది.

సౌత్‌ నుంచి నార్త్‌ వరకు ఇండస్ట్రీలోని అగ్ర నటీనటులు ఈ సినిమాలో భాగమవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహల్‌లాల్‌ వంటి స్టార్స్‌ కన్నప్పలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కాజల్‌ అగర్వాల్‌, మధుబాల నటీమణులు కూడా మరో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇటీవల మంచు విష్ణు ప్రతి సోమవారం కన్నప్ప మండే అంటూ స్టేట్‌మేంట్‌ ఇచ్చాడు. చెప్పినట్టుగానే ప్రతి సోమవారం కన్నప్ప నుంచి ఏదోక అప్‌డేట్‌ వదులుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పాత్రను పరిచయం చేశాడు. కన్నప్పలో శాండల్‌వుడ్‌ సీనియర్‌ నటుడు దేవరాజ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ మూవీ టీం రిలీజ్‌ చేసింది. ఇందులో దేవరాజ్‌ ఎరుకల జాతికి చెందిన నాయకుడిగా కనిపించనున్నాడు. ఇందులో ఆయన పాత్ర పేరు 'ముండడు'. ఇందులో ఆయన పాత్రను రివీల్‌ చేస్తూ ఎరుకలు వర్గం ఎలా పుట్టిందనే పోస్టర్‌లోనే వివరించే ప్రయత్నం చేసింది మూవీ టీం. ఈ పోస్టర్‌లో నటుడు దేవరాజ్ 'ముండడు' అనే ఎరుకల వర్గం నాయకుడిగా కనిపించాడు. ఎరుకలు నీలిపాల కొండ ప్రాంతంలో పుట్టారు. నందివింటి వాగు నీరుతాగి పెరిగారు. నాయకుడు ముండడు, అతని కుమారుడు బెబ్బులి... అన్ని తెగలకు తనే నాయకుడు కావాలని ఆశపడుతుంటాడు" అంటూ ఈ పాత్రపై క్లారిటీ ఇచ్చింది మూవీ టీం.  కాగా ఇటీవల ఈ సినిమా నటుడు శరత్‌ కుమార్‌ పాత్రను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఆయన బర్త్‌డే సందర్భంగా శరత్‌ కుమార్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ రిలీజ్‌ చేసిన ఆయన కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. ఇక కన్నప్ప సినిమాను ఈ ఏడాది (2024) చివరిలో రిలీజ్‌ చేస్తున్నట్టు  స్వయంగా మంచు విష్ణు ప్రకటించారు. తన 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా విష్ణు మంచు ఈ విషయాన్ని వెల్లడించారు. 'డిసెంబర్ 2024 కన్నప్ప. హర హర మహాదేవ్' అంటూ ట్వీట్‌ చేసి అందరిలో ఆసక్తి పెంచారు. కాగా ఇప్పటికే డిసెంబర్‌లో అల్లు అర్జున్‌ 'పుష్ప 2', రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌'లతో పాటు నితిర్‌ రాబిన్‌ హుడ్‌ మూవీ కూడా విడుదల కాబోతోంది. మరి రెండు భారీ పాన్‌ ఇండియా సినిమాలకు పోటీగా మంచు విష్ణు కన్నప్పను రిలీజ్‌ చేస్తుండటం ఆసక్తిని సంతరించుకుంది. 

Also Read: రితేష్‌తో జెనీలియా ప్రేమ ఎలా మొదలైందో తెలుసా? - అచ్చం తమ తొలి మూవీ స్టోరీనే.. వీరి ప్రేమకథ..!

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget