అన్వేషించండి

Ranga Marthanda: బ్రహ్మానందం పెర్ఫార్మన్స్ కి కృష్ణవంశీ కన్నీళ్లు..

ఇటీవల ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారట దర్శకుడు కృష్ణవంశీ. ఆ సమయంలో బ్రహ్మానందం పెర్ఫార్మన్స్ చూసి కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యారట.

ప్రముఖ దర్శకుడు కృష్మవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా అయితే దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలతోనే సినిమాలను రూపొందిస్తారు. కానీ 'నట సామ్రాట్' సినిమాను చూసిన ఆయన రీమేక్ చేయాలని ఫిక్సయిపోయారు. అంతగా అతడిని కదిలించిన సినిమా అది. 

చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ వంశీ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 'నట సామ్రాట్' సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలానే సినిమాలో మరో ముఖ్య పాత్ర ఒకటి ఉంటుంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించారు. ఆయనొక స్టేజ్ ఆర్టిస్ట్. నానా పటేకర్ తో పోటీ పడి నటించారాయన. కొన్ని సన్నివేశాల్లో ఆయన్ను డామినేట్ కూడా చేశారు. 

అలాంటి పాత్రకు ఎవరిని తీసుకోవాలనే విషయంలో కృష్ణవంశీ చాలా ఆలోచించారు. సీరియస్ గా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు. పైగా ఈ సినిమాలో బ్రహ్మానందం కొత్త లుక్ తో కనిపించబోతున్నారు. నిజానికి ఈ పాత్రలో నటించడానికి ఓ సీనియర్ హీరో ఇంట్రెస్ట్ చూపించారట. కానీ కృష్ణవంశీ మాత్రం ఆ పాత్రకు బ్రహ్మానందాన్నే ఫిక్సయ్యారు. 

ఇటీవల ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారట దర్శకుడు కృష్ణవంశీ. ఆ సమయంలో బ్రహ్మానందం పెర్ఫార్మన్స్ చూసి కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యారట. కట్ చెప్పగానే బ్రహ్మానందాన్ని పట్టుకొని ఏడ్చేశారట. ఈ సినిమా హిట్ అయితే గనుక ఆ క్రెడిట్ మొత్తం బ్రహ్మానందం కొట్టేస్తారంటూ తన టీమ్ లో వాళ్లకు చెబుతున్నారట కృష్ణవంశీ. 

Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?

Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..

Also Read: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..

Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..

Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..

 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - వైసీపీపై అలీ రియాక్షన్
ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - వైసీపీపై అలీ రియాక్షన్
Drishyam 3 Collections: ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
Godavari Serial Today May 21 Written Update: జాను నందుని హగ్ చేసుకుంది, మురళీ ఏడుస్తూ..
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం చేస్తామని మాటిచ్చేసిన జాను, శంకర్! మురళీ బాధని పొగొట్టేదెవరు?
Venkatesh: వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!
వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
Pastor Abhinay Darshan Controversies: మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
Drishyam 3 Collections: ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
Embed widget