అన్వేషించండి

Bigg Boss 6 Telugu: అమ్మతో వీడియోకాల్ మాట్లాడిన శ్రీసత్య, కూతురితో మాట్లాడిన బాలాదిత్య, ఇనయాకు నాన్న ఫోటో

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్ ఎమోషన్‌తో నిండిపోయింది. కన్నీళ్లతో తడిచిపోయింది.

Bigg Boss 6 Telugu: బ్యాటరీ రీఛార్జ్ టాస్కునిచ్చిన బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు అదిరిపోయే సర్ప్రైజ్‌లు ఇచ్చాడు. నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డి, సుదీప, శ్రీహాన్ వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు. కానీ పాపం శ్రీహాన్ అందరి గురించి ఆలోచించి 15 శాతం బ్యాటరీతో ఫుడ్ తెప్పించుకున్నాడు. అతనికి మళ్లీ బ్యాటరీ రీఛార్జ్ చేస్తారని తెలియలేదు. ఇప్పుడు ఆ విషయంలో పశ్చాత్తాపం పడుతూ కనిపించాడు. అందరూ వీడియోకాల్, ఆడియో కాల్ మాట్లాడుతూ ఉంటే  ‘నాకెందుకు బిగ్ బాస్ చెప్పలేదు బ్యాటరీ రీఛార్జ్ ఉంటుందని’ అన్నాడు. 

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

ఒక ప్రోమోలో ఏముందంటే...ఇంటి బ్యాటరీని రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని మళ్లీ ఇంటి సభ్యులకు ఇస్తున్నట్టు చెప్పాడు బిగ్‌బాస్. ఇందుకు ఫైమా బిగ్ బాస్ ఇచ్చిన కథను కేవలం ఇంగ్లిష్‌లోనే ఇంటి సభ్యులకు చెప్పాలని అన్నారు. ఫైమా తనకు వచ్చిన ఇంగ్లిష్ తో నెట్టుకొచ్చింది. ఆమె ఇంగ్లిష్ కు ఇంటి సభ్యులంతా పడి పడి నవ్వారు. తిరిగి బ్యాటరీ రీఛార్జ్ అయ్యింది. ఈసారి బాలాదిత్య, శ్రీ సత్య, ఇనయా అవకాశాన్ని అందుకున్నారు. శ్రీ సత్య వీడియోకాల్ కోరుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు టీవీ తెరపైకి వచ్చారు. తరువాత బాలాదిత్య తన కూతురితో ఆడియోకాల్ మాట్లాడాడు. ఇనయాకు తండ్రి ఫోటో బహుమతిగా వచ్చింది. ఈ మధ్యలో సూర్య ‘నన్ను పంపించేయండి, మా అమ్మ దగ్గరే ఉంటాను’ అంటూ ఏడ్చాడు. అతడిని ఓదార్చడమే పనిగా పెట్టుకుంది ఇనయా. నామినేషన్లో హీట్ అంతా ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ తో ఇంటి సభ్యులకు గుర్తు లేకుండా పోయింది.
   
కీర్తి, మెరీనా, రోహిత్, రాజశేఖర్, వాసంతిలకు ఇంకా అవకాశం రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. దీంతో వారు ఆందోళనగా కనిపించారు. 

Also read: ‘కుక్క తోక వంకర’ అని ట్యాగ్ ఇచ్చినా అర్జున్ ఇక మారడా? మళ్లీ శ్రీ సత్య గోలే, గీతూకి తండ్రితో మాట్లాడే అవకాశం

Also read: భార్యను, కూతురిని చూసి ఆదిరెడ్డి ఫుల్ రీఛార్జ్, సుదీపకు భర్త ఫోన్ కాల్, శ్రీహాన్‌కు మటన్ బిర్యానీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
Embed widget