By: ABP Desam | Updated at : 29 Mar 2022 03:27 PM (IST)
'ఛాన్స్ వస్తే అరియనా మూతి పగలగొడతా' సరయు ఫైర్
గతవారం అరియనాను కెప్టెన్సీ టాస్క్ కి సంచాలక్ గా నియమించడంతో గేమ్ తనకు నచ్చినట్లుగా ఆడింది అరియనా. బాగా పెర్ఫార్మ్ చేసే కంటెస్టెంట్స్ ను కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి తప్పించింది. నటరాజ్ మాస్టర్ తో డీల్ చేసుకొని అతడిని కెప్టెన్ చేసింది అరియనా. దీంతో అజయ్, శివలు చివరివరకు పోటీ ఇచ్చినా.. వాళ్లను తప్పించి నటరాజ్ మాస్టర్ కెప్టెన్ అయ్యేలా చేసింది అరియనా.
అలానే సరయుని టార్గెట్ చేసి మరీ ఆమెని నామినేషన్స్ లోకి వచ్చేలా చేసింది. నామినేట్ చేయడానికి సరైన రీజన్ కూడా చెప్పలేదు. మొత్తానికి సరయు హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అనంతరం యాంకర్ రవితో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. హౌస్ లో తనకు అన్యాయం చేశారంటూ ఎమోషనల్ అయింది సరయు. మాటలు అనేది వాళ్లే.. నామినేట్ చేసేది వాళ్లే.. ప్లాన్ చేసి తనను హౌస్ నుంచి బయటకు పంపించారని చెప్పుకొచ్చింది.
హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తనను బాడీ షేమింగ్ చేసిందని.. చివరికి ఆమెనే నామినేట్ చేసిందని వాపోయింది. ఎవరో చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి తనను బయటకు పంపించారని చెప్పింది సరయు. తనకు డిబేట్ చేయడం రాదని.. ఫూల్స్ తో వాదించలేనని చెప్పింది. ఇదే సమయంలో అరియనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది సరయు. బిగ్ బాస్ షో కాబట్టి వదిలేశానని.. ఆడియన్స్ చూస్తున్నారని ఊరుకున్నానని.. బయట దొరికితే మాత్రం వదిలిపెట్టనని చెప్పింది. తోలు తీస్తా.. ఛాన్స్ వస్తే మూతి పగలగొడతా అంటూ అరియనాపై ఫైర్ అయింది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న అరియనా బిగ్ బాస్ షోకి అనర్హురాలు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Also Read: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?
Also Read: ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్, యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సెట్స్‌కు
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!
Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు
Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?
Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ