అన్వేషించండి

SDT15 Shoot Begins: ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్, యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సెట్స్‌కు

Sai Dharam Tej becomes emotional on the sets of SDT15: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సాయి ధరమ్ తేజ్ సినిమా సెట్స్‌కు వచ్చారు. సెట్స్‌లో ఎమోషనల్ అయ్యారు.

Welcome Back Sai Tej: యువ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్‌లో రోడ్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ వేడుకల్లోనూ, ఇతర ఫంక్షన్స్‌లో ఆయన కనిపించినా... షూటింగ్ మాత్రం చేయలేదు. యాక్సిడెంట్ అయిన ఆరు నెలల తర్వాత... ఈ రోజు (మంగళవారం, 29 మార్చి 2022) తొలిసారి సెట్స్‌కు వచ్చారు.

సాయి తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, దర్శకుడు సుకుమార్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై తెరకెక్కుతోంది. సాయి తేజ్ 15వ చిత్రమిది. నేడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సాయి తేజ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకు యూనిట్ అంతా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. యూనిట్ సభ్యులు 'వెల్కమ్ సాయి తేజ్' అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుంది. యూనిట్ సభ్యుల ఆత్మీయ స్వాగతం చూసి సాయి తేజ్ చలించిపోయారు. ఎమోషనల్ అయ్యారు. ఆనంద భాష్పలతో అందరికీ నమస్కరించారు. థాంక్స్ చెప్పారు.

Also Read: అతడి వల్లే ఇంకా బతికున్నా, సాయి ధరమ్ తేజ్ 'థాంక్యూ నోట్'

సాయి తేజ్ సెట్స్‌కు వచ్చిన సందర్భంగా యూనిట్ వెల్కమ్ చెప్పడమే కాదు, ఆయన కోసం వరుణ్ తేజ్ కూడా సెట్స్‌కు వచ్చారు. కాసేపు మెగా హీరోతో సరదాగా ముచ్చటించారు. ఆర్. నారాయణమూర్తి సైతం సెట్స్‌కు విచ్చేసి సాయి తేజ్ ను కలిశారు. 

Also Read: తండ్రి క్లాప్, తల్లి కెమెరా స్విచ్ఛాన్‌తో వరుణ్ తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్

Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη SVCC (@svccofficial)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget