అన్వేషించండి
VT12 Begins: తండ్రి క్లాప్, తల్లి కెమెరా స్విచ్ఛాన్‌తో వరుణ్ తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్

వరుణ్ తేజ్ 12వ ప్రారంభోత్సవంలో ప్రముఖులు
1/4

Varun Tej - Praveen Sattaru Movie Opening: వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు క్లాప్ ఇవ్వగా, ఆయన సతీమణి పద్మజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
2/4

వరుణ్ తేజ్ మీద క్లాప్ ఇస్తున్న నాగబాబు
3/4

కెమెరా స్విచ్ఛాన్ చేస్తున్న పద్మజ
4/4

వరుణ్ తేజ్ 12వ సినిమా ప్రారంభోత్సవంలో భోగవల్లి బాపినీడు, వరుణ్ తేజ్, బీవీఎస్ఎన్ ప్రసాద్, ప్రవీణ్ సత్తారు
Published at : 28 Mar 2022 12:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion