నాగచైతన్య పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి తనను 'ప్రొడ్యూస్ గారు' అంటూ పిలిచారని, తాను ఎవరైనా అని వెతుకుతున్న దశలో వచ్చి హాగ్ చేసుకొని వెళ్లిపోయారని నాని తెలిపారు.