News
News
X

Prabhas Adipurush Update: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?

Adipurush First Look, Motion poster Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. 'ఆదిపురుష్' మోషన్ పోస్టర్ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యిందని టాక్.

FOLLOW US: 

వెండితెరపై శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్న సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). యంగ్ రెబల్ స్టార్, బాహుబలి అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్‌ను ఎప్పుడెప్పుడు చూదామా? అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్. శ్రీరామ నవమికి రాముడిగా ప్రభాస్‌ను ప్రేక్షకులకు చూపించాలని చిత్ర బృందం భావిస్తోందని సమాచారం.

రామాయణం ఆధారంగా తీస్తున్న సినిమాకు శ్రీరామ నవమి కంటే మంచి సందర్భం ఏం ఉంటుంది? అందుకని, 'ఆదిపురుష్' మోషన్ పోస్టర్ (Adipurush Motion poster) ను రాముడి పండక్కి విడుదల చేయాలని నిర్ణయించారట. మోషన్ పోస్టర్ లో ప్రభాస్ రూపం కూడా చూపించే అవకాశం ఉందని సమాచారం. ఆ రోజు ఫస్ట్ లుక్ (Prabhas First Look - Adipurush) విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే నిజమైతే ఆ రోజు  ఇంటర్నెట్ షేక్ అవ్వడం ఖాయం.

Also Read: మూడు రోజుల్లో రూ. 500 కోట్లు, వసూళ్ల వేటలో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త చరిత్ర

'ఆదిపురుష్' సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీస్తున్నారట. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 12, 2023న ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' త్రీడీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Also Read: ప్రభాస్ 'రాధే శ్యామ్', తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్', హిందీలో రకుల్ 'అట్టాక్' - ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు

Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Om Raut (@omraut)

Published at : 28 Mar 2022 05:42 PM (IST) Tags: Prabhas Kriti Sanon Om Raut sriramanavami Prabhas First Look Adipurush Adipurush First Look Adipurush Motion Poster Adipurush First Look On SriramaNavami Adipurush Movie Latest Update

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!