By: ABP Desam | Updated at : 21 Mar 2022 09:24 PM (IST)
ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే?
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో మొదటివారంలో హౌస్ నుంచి ముమైత్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. మూడో వారంలో ఊహించని విధంగా ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరిగిన వెంటనే.. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఈసారి లారీ, హారన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఎవరైతే బజర్ మోగినప్పుడు హారన్ మోగిస్తారో.. వారికి ముందుగా నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది.
హారన్ మోగించినవారికి ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ గా నామినేట్ చేయాలనేది మాత్రం హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి కూడా యాంకర్ శివకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. బిందు తనను డిఫెండ్ చేసుకోవడం కోసం శివ ఎంత క్లోజ్ అయినా.. అతడిలో నెగెటివ్ పాయింట్స్ చెప్పింది. అలానే అనిల్ కూడా శివని టార్గెట్ చేశారు.
బాడీ షేమింగ్ ఇష్యూతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న అరియనా.. వైబ్ డిస్టర్బ్ అయిందంటూ సరయుని నామినేట్ చేసింది. దీంతో సరయు.. ఇప్పుడు అరియానా ఎలా ఆడుతుందో అర్థమైదంటూ కౌంటర్ ఇచ్చింది. మహేష్ విట్టా తనను నామినేట్ చేయడంతో విసిగిపోయిన అరియనా.. తాను అసలు బాడీ షేమింగ్ చేయలేదంటూ చెప్పింది. ఇక ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు యాంకర్ శివ, బిందుమాధవి, అనిల్, అజయ్, సరయు, అరియానా, మిత్ర శర్మ.
Also Read: సినిమా ఫ్లాప్ అని డైరెక్ట్ గా ప్రభాస్ కి చెప్పేసిన దిల్ రాజు
Nominations lo unna entertainment eh veru appa! 🤭
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 21, 2022
Chudandi #BiggBossNonstop 9PM @DisneyPlusHS @EndemolShineIND #BiggBoss #BiggBossTelugu pic.twitter.com/dFGIEpFoYA
#BiggBoss house lo CIVIL WAR!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 21, 2022
Witness the battle of words on #BiggBossNonstop tonight at 9 PM on @disneyplushotstar #BiggBossTelugu @EndemolShineIND pic.twitter.com/PhwbI01M2C
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా