అన్వేషించండి

Bigg Boss 9 Telugu: 'బిగ్ బాస్ 9' హౌస్‌కు డివోషనల్ టచ్... థీమ్, కాన్సెప్ట్ తెలుసా?

Bigg Boss 9 Telugu House Theme: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 త్వరలో మొదలు కానుంది. అందులో ఎంటరయ్యే కామన్ పీపుల్ కోసం 'అగ్నిపరీక్ష' షో స్టార్ట్ చేశారు. అసలు హౌస్ థీమ్ ఏంటో తెలుసుకోండి.

'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 కోసం స్టార్ మా సరికొత్త ప్లాన్స్ చేస్తోంది. వెరైటీగా ఈసారి సామాన్యులకు షోలో అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 'బిగ్ బాస్ 9' అగ్నిపరీక్ష పేరుతో మరో షో చేస్తున్నారు. దానికోసం స్పెషల్‌గా ఒక హౌస్ సెట్ వేశారు. 'బిగ్ బాస్' మెయిన్ షో ఆ హౌస్‌లో ఉండదు. అందుకు వేరేగా మరో హౌస్ సెట్ రెడీ చేశారు. ఈ హౌస్ థీమ్ ఏంటో తెలుసా?

నవగ్రహాలు థీమ్‌తో 'బిగ్ బాస్ 9' హౌస్!
Bigg Boss 9 Telugu House Theme Revealed: ప్రతి సీజన్ కోసం ఒక థీమ్ బేస్ చేసుకుని 'బిగ్ బాస్' హౌస్ రెడీ చేస్తారు. ఈసారి డివోషనల్ థీమ్ సెలెక్ట్ చేశారని తెలిసింది. నవ గ్రహాల థీమ్ ప్రకారం 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 హౌస్ రెడీ చేశారట.

Also Read: ట్రాన్స్ మహిళ అంకితకు కమ్యూనిటీ వెన్నుపోటు... బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వెనక్కి!

హిందూ సంప్రదాయంలో, జ్యోతిష్యంలో నవ గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్య చంద్రులతో పాటు అంగారకుడు, శుక్ర - శని, రాహు - కేతువులకు, బుధుడు, గురువు ప్రభావం మనిషి మీద ఉందని చెబుతారు. ఇప్పుడు ఆ గ్రహాలను ఆధారం చేసుకుని 'బిగ్ బాస్' హౌస్ రెడీ అయ్యింది. మరి ఆట (టాస్క్)ల్లోనూ వాటికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారేమో చూడాలి.

'బిగ్ బాస్ 9' మొదలు అయ్యేది ఎప్పుడు?
'బిగ్ బాస్ 9' షో ఎప్పుడు మొదలు అవుతుంది? అంటే... దానికి ముందు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి. ఆగస్టు 22 లేదా 23వ తేదీల్లో 'బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష'ను వీక్షకులకు చూపించేందుకు స్టార్ మా టీమ్ రెడీ అవుతోంది. ఈ షో టీవీలో రాదు. కేవలం ఓటీటీ ఆడియన్స్ కోసం జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అది ప్రసారమైన రెండు వారాలకు, సెప్టెంబర్ మొదటి వారంలో 'బిగ్ బాస్ 9' స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Also Readబిగ్ బాస్ అగ్నిపరీక్ష' వీడియోలు లీక్... ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? బిందు మాధవి అస్సలు తగ్గట్లేదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget