అన్వేషించండి

Bigg Boss Agnipariksha: ఓ మై గాడ్... బిగ్ బాస్ అగ్నిపరీక్ష' వీడియోలు లీక్... బిందు మాధవి అస్సలు తగ్గట్లేదు

Bigg Boss Agnipariksha Latest Updates: 'బిగ్ బాస్'కు షాక్ ఇచ్చారు లీక్ రాయుళ్లు. షో స్టార్ట్ అవ్వక ముందు వీడియోలు లీక్ చేశారు. అగ్నిపరీక్ష కోసం జరుగుతున్న సెలక్షన్ ప్రాసెస్ వీడియో చక్కర్లు కొడుతోంది.

స్టార్ మా ఛానల్ అనుమతి లేకుండా 'బిగ్ బాస్' ఇంటికి వెళ్లే అనుమతి ఎవరికీ ఉండదు. ఇంటి లోపలికి కాదు కదా... కనీసం గడప కూడా తొక్కలేరు. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోస్‌లో 'బిగ్ బాస్' హౌస్ సెట్ ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే సవాలక్ష చెకింగ్స్ ఉంటాయి. అటువంటి కట్టుదిట్టమైన భద్రత నడుమ షూటింగ్ చేస్తారు. ఏకంగా అటువంటి 'బిగ్ బాస్'కి షాక్ ఇచ్చారు లీకువీరులు.

అగ్నిపరీక్ష సెలక్షన్ వీడియోలు లీక్!
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 కోసం కొత్త ప్లాన్ చేసింది స్టార్ మా. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కొందరిని ఇంటిలోకి పంపించడానికి ప్లాన్ చేసింది. అందుకోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' పేరుతో మరో స్పెషల్ షో చేస్తున్నారు. దానికి సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది. ఆ షో వీడియోలు లీక్ అయ్యాయి. 

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'కు సామాన్యులు చాలా మంది అప్లై చేసుకున్నారు. అందులో సుమారు 45 మందిని ఎంపిక చేశారు. మళ్ళీ వాళ్ళను వడపోసి చివరకు 15 మందిని ఎంపిక చేశారు. ఆ పదిహేను మందిని ఎంపిక చేయడం కోసం మాజీ 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు నవదీప్, అభిజీత్, బిందు మాధవిలను జడ్జీలుగా నియమించారు. ఇప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: ఎవరీ వెజ్ ఫ్రైడ్ మోమో? చైల్డ్ ఆర్టిస్ట్ to బిగ్ బాస్ హౌస్... 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లోకి ఎంపికైన అమ్మాయి ఎవరో తెల్సా?

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' షోలో అభిజీత్ నిప్పులు చెరిగాడని ఆల్రెడీ లీక్స్ వచ్చాయి. లీక్ అయిన వీడియోలు చూస్తే... జడ్జి సీట్లలో మధ్యలో బిందు మాధవి కూర్చోగా, ఆమెకు ఎడమ పక్కన నవదీప్, కుడిపక్కన అభిజీత్ ఉన్నారు. ఒక కంటెస్టెంట్ విషయంలో 'ఆ ఓవర్ యాక్షన్ ఏంటి? ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్' అని అరిచింది. నవదీప్ ఏమో 'ఏ పో' అని సీటు లోంచి లేచి వెళ్ళిపోయాడు. ఈ రేంజ్ లీక్స్ రావడం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. లీక్ చేసిన వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప... ఈసారి షోకి బోల్డ్ టచ్ ఇస్తున్నారా?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వంశీ వర్సెస్‌ షాలిని మధ్యలో రోహిత్! తలకొట్టుకున్న వంశీ, రోహిత్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!

వీడియోలు

Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget