అన్వేషించండి

Bigg Boss 9 Telugu: 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప... ఈసారి షోకి బోల్డ్ టచ్ ఇస్తున్నారా?

Lux Papa In Bigg Boss 9: 'లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కి వస్తావా...' పాటలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో స్టెప్పులు వేసిన ఆశా షైనీ గుర్తుందా? ఆవిడ 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి వచ్చే ఛాన్స్ ఉందట.

'లక్స్ పాప... లక్స్ పాప... లంచ్‌కి వస్తావా! లడ్డు తినిపిస్తావా!' సాంగ్ గుర్తు ఉందా? గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్ 'నరసింహ నాయుడు' సినిమాలో హిట్ సాంగ్. ఆ పాటలో బాలకృష్ణతో స్టెప్పులు వేసిన అందాల భామ గుర్తు ఉందా? ఆ అమ్మాయి పేరు అప్పట్లో ఆశా షైనీ. ఇప్పుడు ఫ్లోరా షైనీ. ఆ అమ్మాయి ప్రస్తావన ఎందుకంటే... ఆవిడ 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి వచ్చే అవకాశం ఉందట. 

'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప?
Flora Saini Telugu Films:'ప్రేమ కోసం'తో తెలుగు తెరపైకి ఆశా షైనీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత, 'నరసింహ నాయుడు'కు ముందు అరడజను సినిమాలు చేసింది. అయితే ఆమెకు 'లక్స్ పాప...' పాట పాపులారిటీ తెచ్చింది. విక్టరీ వెంకటేష్ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలోనూ ఒక క్యారెక్టర్ చేసింది ఆశా షైనీ. ఓ బర్త్ డే పార్టీకి వెళ్లి 'ఓ ప్రియతమా' అంటూ హీరో పాట పాడతాడు కదా! అది ఆశా షైనీ కోసమే. ఇప్పుడు ఆ అందాల భామ 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. 

'బిగ్ బాస్ 9'కు బోల్డ్ టచ్ ఇస్తారా?
తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన '143' వరకు ఆశా షైనీ కెరీర్ సాఫీగా సాగింది. ఆ తర్వాత ఆశించిన రీతిలో ఆవిడకు అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్ళింది. అక్కడ కొన్ని అడల్ట్ కంటెంట్ సిరీస్, సినిమాల్లో నటించింది. తన పేరును ఆశా షైనీ నుంచి ఫ్లోరా షైనీగా మార్చుకుంది.

Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?

'బిగ్ బాస్ 9'కి ఫ్లోరా షైనీ అలియాస్ ఆశా షైనీ వచ్చే ఛాన్సులు ఉన్నాయని అంటే షోకి బోల్డ్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అని చాలా మందికి సందేహాలు కలుగుతున్నాయి. 'బిగ్ బాస్' అంటే టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఫ్యామిలీస్ కూడా చూస్తాయి. మరి అడల్ట్ కంటెంట్ వీడియోలు చేసిన లేడీని తీసుకు రావడం అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తూ టీఆర్పీ పెంచే ప్రయత్నమా? లేదంటే మరొక ఉద్దేశం ఉందా? అనేది చూడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Flora Saini (@florasaini)

'బిగ్ బాస్' లేటెస్ట్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu Host Name)కి సైతం కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ నుంచి అసలు షో మొదలు అవుతుంది. అంతకు ముందు కామన్ పీపుల్ సెలక్షన్ కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' పేరుతో మరొక షో చేయనున్నారు. అది ఆగస్టు 22 లేదా 23న ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో 15 మంది పార్టిసిపేట్ చేయనున్నారు.

Also Readతెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget