అన్వేషించండి

Bigg Boss Agnipariksha: ట్రాన్స్ మహిళ అంకితకు కమ్యూనిటీ వెన్నుపోటు... బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వెనక్కి!

Trans Woman Ankitha Naidu: 'బిగ్ బాస్' హీట్ మొదలైంది. సామాన్యులకు సైతం అవకాశం కల్పించడంతో ట్రాన్స్ మహిళలు సైతం షోలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించారు.

తెలుగులో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) సంచలనం సృష్టించడం ఖాయంగా కనబడుతోంది. షో మొదలు అవ్వక ముందు సోషల్ మీడియాలో బిగ్ బాస్ వేడి పుట్టిస్తోంది. ఈసారి సామాన్యులకు సైతం అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి. ట్రాన్స్ మహిళలు సైతం షోలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశారు. అందులో అంకిత నాయుడు ఒకరు. ఆవిడ ట్రాన్స్ కమ్యూనిటీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.   

ముంబైలో అటువంటి పనులు చేశా...
వాళ్ళూ చేశారు... ఇప్పుడు వెనక్కి లాగారు!
Trans Woman Ankitha Naidu On Bigg Boss 9 Telugu Agnipareeksha: ట్రాన్స్ మహిళ అంకితా నాయుడు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సెలక్షన్స్ వరకు వెళ్లినట్టు లీక్స్ వచ్చాయి. దాంతో ఏమైంది? అంటూ ఆవిడను సోషల్ మీడియాలో చాలా మంది అడగటం మొదలు పెట్టారు. దాంతో అందరికీ ఆవిడ క్లారిటీ ఇచ్చారు. 

''హాయ్ అండీ... అందరికీ నమస్కారం! ఒక ప్రముఖ షో (బిగ్ బాస్ అగ్నిపరీక్ష)కి వెళ్లిన మీరు ఎలిమినేట్ అయ్యారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో, నేను అందరికీ ఒక్క క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఎలిమినేట్ కాలేదు. నా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగడం వల్ల వచ్చేయాల్సి వచ్చింది'' అని అంకితా నాయుడు చెప్పారు. 

ఆడదానికి ఆడది శత్రువు అయినట్టు, మగాడికి మగాడు శత్రువు అయినట్టు... మా కమ్యూనిటీలోనూ మాకు శత్రువులు ఉన్నారని అంకితా నాయుడు పేర్కొన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''నేను ఎక్కడి వరకు వెళ్లాను. ఎన్నెన్ని పాస్ అయ్యి వెళ్ళాననేది నాకు తెలుసు. లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళినప్పుడు... ఎవరైతే నా వాళ్ళు అనుకున్నానో, వాళ్ళు నన్ను చెడుగా చిత్రీకరించడంతో వెనక్కి రావాల్సి వచ్చింది. నన్ను దెబ్బ తీయడానికి ప్రయత్నించిన వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఆ షో గురించి ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. ఎందుకంటే అది జెన్యూన్. నా వీడియోలను ఎవరైతే పంపించారో... వాళ్ళూ ముంబైలో అలా చేసి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఎవరైతే మా కమ్యూనిటీ గురించి మాట్లాడతారో వాళ్ళూ అలా చేసిన వాళ్ళే. ఈ రోజు నేను ఒక షోకి ఫిక్స్ అవుతున్నాని తెలిసి కావాలని నన్ను వెనక్కి లాగి నా కడుపు మీద కొట్టారు. అటు వాళ్ళూ వెళ్లలేకపోయారు. ఇటు నేనూ వెళ్ళలేకపోయా. నేను అర్ధాంతరంగా వెనక్కి రావడం జరిగింది. ఆ షో టీంకి నా గురించి చెడుగా చెప్పడంతో పాటు నా వీడియోలు లీక్ చేశారు. ప్రతి ట్రాన్స్ మహిళ వేశ్య వృతి చేసి వస్తారు. నేనూ బ్రతకడానికి ఆ పని చేసుకుని, అవన్నీ దాటుకుని ముందుకు వచ్చా. ఈ రోజు నాకంటూ ప్లాట్ ఫార్మ్ కావాలని ముందుకు వెళ్లిన నన్ను నా కమ్యూనిటీ వెనక్కి లాగింది. నా విజయాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు'' అని పేర్కొన్నారు.

Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్ష' వీడియోలు లీక్... ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? బిందు మాధవి అస్సలు తగ్గట్లేదు

తన వీడియోలు లీక్ చేసిన వాళ్ళు సైతం ముంబైలో అటువంటి పనులు చేసి వచ్చిన వాళ్ళు అని అంకితా నాయుడు తెలిపారు. తనను 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' నుంచి రిజెక్ట్ చేయలేదని, తమ కమ్యూనిటీలో ఐక్యత లేకపోవడం వల్ల వెనక్కి రావాల్సి వచ్చిందని ఆవిడ ఆవిడ వ్యక్తం చేశారు. షోకి సెలక్ట్ అవ్వని కొందరు 'బిగ్ బాస్'కు వ్యతిరేకంగా వీడియోలు చేసే ఆలోచనలో ఉన్నారట. సెలక్షన్ ప్రాసెస్ కోసం ఆడిషన్ చేసినా సరే వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకుంటుంది స్టార్ మా. ఒకవేళ నెగెటివ్ వీడియోలు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటుంది. అంకితా నాయుడు షో మీద విమర్శలు చేయలేదు. ట్రాన్స్ కమ్యూనిటీ మీద విమర్శలు చేశారు.

Also Read: 'బిగ్ బాస్ 9' ఇంటిలోకి లక్స్ పాప... ఈసారి షోకి బోల్డ్ టచ్ ఇస్తున్నారా?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 26th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఐడుగురు సెలక్ట్! ఫ్రెండ్స్‌ని కలిపిన సన్ని! విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఐడుగురు సెలక్ట్! ఫ్రెండ్స్‌ని కలిపిన సన్ని! విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
Bigg Boss Season 10 Today Nov 26th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి మీద గెలిచిన నరేశ్‌! సన్ని హింట్స్! బెస్ట్‌ఫ్రెండ్స్‌ని విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి మీద గెలిచిన నరేశ్‌! సన్ని హింట్స్! బెస్ట్‌ఫ్రెండ్స్‌ని విడదీసేసిన నిఖిల్, పృథ్వీ!
Bigg Boss Season 10 Today November 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వెక్కి వెక్కి ఏడ్చేసిన నరేశ్! విడిగా ఎంట్రీ ఇచ్చిన డెమాన్, రీతూ! మాటల్లేవ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వెక్కి వెక్కి ఏడ్చేసిన నరేశ్! విడిగా ఎంట్రీ ఇచ్చిన డెమాన్, రీతూ! మాటల్లేవ్!
Bigg Boss Season 10 Today Nov 25th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: జంటల సందడి.. రొమాంటిక్ సాంగ్స్.. సపోర్ట్! స్నేహం కట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: జంటల సందడి.. రొమాంటిక్ సాంగ్స్.. సపోర్ట్! స్నేహం కట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget