News
News
X

Bigg Boss 5 Telugu: జెస్సీతో పోటీకి దిగిన యానీ మాస్టర్.. ఎవరు గెలుస్తారో.. 

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో యానీ మాస్టర్.. జెస్సీతో మట్టిలో మల్లయుద్ధం చేయబోతుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారో..?

FOLLOW US: 
 
ఈ వారం 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు రాకుమారులుగా మారి.. సింహాసనం గెలుచుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ ప్రజలుగా ఉంటారు. ఏ రాకుమారుడికైతే ప్రజల మద్దతు దొరుకుతుందో వారే రాజుగా ఎంపికవుతారు. నిన్నటి నుంచి హౌస్ లో ఈ టాస్క్ జరుగుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో కూడా టాస్క్ కంటిన్యూ అవ్వనుంది. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఓ ప్రోమోను విడుదల చేశారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. 

Also Read: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు

'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ 'మట్టిలో మహాయుద్ధం..' అనే గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో రాకుమారులకు(రవి, సన్నీ) సంబంధించిన వ్యక్తులు మట్టిలో మల్లయుద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే సన్నీ టీమ్ లో అమ్మాయిలు లేకపోవడంతో రవి టీమ్ నుంచి ఒక అమ్మాయిని పంపించమని నిన్నటి ఎపిసోడ్ లో అడిగాడు. దానికి రవి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి, అబ్బాయిలతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకున్నారు. 

తాజా ప్రోమో చూస్తుంటే అదే జరిగిందనిపిస్తుంది. 'ఇక్కడ ఏం స్ట్రాటజీ అయిందనేది నాకు క్లారిటీ ఉంది.. అది నేను ఒప్పుకోను.. రండి నేను ఫైట్ చేస్తా' అంటూ రవి టీమ్ పై అరిచాడు సన్నీ. ఆ తరువాత మానస్ మాట్లాడుతూ.. 'ప్రతీసారి మా విషయంలో అన్ ఫెయిర్ డెసిషన్ ఉంటుంది.. ప్రతీసారి మేమే కాంప్రమైజ్ అవుతున్నాం..' అంటూ ఫైర్ అవుతుండగా.. యానీ మాస్టర్ కలుగజేసుకొని.. 'నో కాంప్రమైజ్.. రండి' అంటూ జెస్సీతో మట్టిలో మల్లయుద్ధానికి దిగింది. 

News Reels

Also Read: రెహమాన్ 'బతుకమ్మ' సాంగ్.. లాంచ్ చేసిన కల్వకుంట్ల కవిత

Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?

Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Oct 2021 06:00 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Jessie Yani Master

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !