Ananya Panday: ఇంత చిన్న డ్రెస్ వేసుకుంటే చలేయదా తల్లీ... అనన్యాపై నెటిజన్ల విమర్శలు

అనన్యా పాండే ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ప్రయత్నిస్తుంటే చలి వణికించేసింది. అప్పుడు పక్కన ఉన్న నటుడు ఏం చేశాడో మీరే చదవండి.

FOLLOW US: 

అసలే చలికాలం. ఒంటిపై సరిగా డ్రెస్ లేకపోతే చలితో వణుకుపుట్టేస్తుంది. కానీ లైగర్ హీరోయిన్ అనన్యా పాండే మాత్రం  చాలా చిన్న టాప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ప్రయత్నించింది. చలి ఊరుకుంటుందా... వణికించేసింది. దీంతో పక్కనే ఉన్న హీరో ఏం చేశాడో తెలుసా? సినిమాల్లో చూపించినట్టు తన కోటును విప్పి అనన్యాకు ఇచ్చాడు. ఆమె అది వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? సిద్ధాంత్ చదుర్వేది. వీరిద్దరూ కలిసి ‘గెహ్రయాన్’ అనే సినిమాలో నటించారు. దీపికా పడుకునే ఇందులో ప్రధాన పాత్ర చేసింది. 

ఆ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రానుంది. దీంతో ఆ చిత్ర ప్రమోషన్లు జోరుగా చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ముంబైలోని ఓ హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి చిత్ర నటీనటులంతా హాజరయ్యారు. అనన్యా, సిద్ధాంత్ జోడీ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చేందుకు టెర్రస్ మీదకి వచ్చారు. కానీ చల్లగాలికి అనన్యా చిగురుటాకులా వణికిపోయింది. వెంటనే సిద్ధాంత్ తన కోటును విప్పి ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా సిద్ధాంత్ మెచ్చుకుంటున్నారు. ఎంత కేరింగో అని కామెంట్లు పెడుతున్నారు. అనన్యాను ఉద్దేశించి చలికాలానికి తగ్గ దుస్తులు వేసుకోవచ్చు కదా హితవు పలికారు. 

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

Also read: పదిహేనేళ్ల నాటి ముద్దు కేసు... బాధితురాలిగా బయటపడిన శిల్పాశెట్టి

Also Read: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి
Also Read: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?

Published at : 25 Jan 2022 07:48 PM (IST) Tags: Bollywood heroine Ananya Pandey Liger Heroine అనన్యాపాండే

సంబంధిత కథనాలు

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' -  ట్రైలర్ అదిరిపోయింది!

Bimbisara Trailer: 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే' -  ట్రైలర్ అదిరిపోయింది!

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

టాప్ స్టోరీస్

CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్

CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!