అన్వేషించండి

Madhuri Dixit - Oo Antava: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?

'ఊ అంటావా మావ... ఊఊ అంటావా?' పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. చాలా మంది డాన్స్ చేస్తున్నారు. మాధురీ దీక్షిత్ కూడా చేశారు. ఆమె ఎలా చేశారో చూడండి. 

'ఊ అంటావా మావ... ఊఊ అంటావా?' - 'పుష్ప: ద రైజ్' సినిమాలో హీరో అల్లు అర్జున్‌తో పాటు సమంత స్టెప్స్ వేసిన స్పెషల్ సాంగ్. లిరికల్ వీడియో విడుదల అయిన తర్వాత తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని అంటూ పురుషుల సంఘం నిరసన తెలిపింది. ఓ పక్క నిరసనలు తెలుపుతుంటే... మరో పక్క పాట సూపర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. 'ఊ అంటావా మావ... ఊఊ అంటావా' అంటూ చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఆ జాబితాలో మాధురీ దీక్షిత్ కూడా చేరారు.

'ఊ అంటావా మావ... ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ కూడా రీల్ చేశారు. అయితే... అందరిల్లా ఆమె డాన్స్ చేయలేదు. జస్ట్, ఓ కనుసైగతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఒకప్పుడు ఎన్నో హిట్ సాంగ్స్ చేసిన మాధురీ దీక్షిత్... ఎన్నో హిట్ స్టెప్స్ వేసిన మాధురీ దీక్షిత్... రొమాంటిక్ గా కన్ను కొట్టారు. దానికి సుమారు రెండు లక్షల నలభై వేల లైక్స్ వచ్చాయి. ఇటీవల ఈ పాటకు ప్రగతి కూడా స్టెప్స్ వేశారు. అది పాపులర్ అయ్యింది. హిందీ ప్రేక్షకులు చాలా మంది ఈ పాటకు స్టెప్స్ వేస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
Also Read: నా నవ్వు, బలం, ఆశ నువ్వే... కుమార్తె బ‌ర్త్‌డేకు ప్రగతి ఎమోషనల్ పోస్ట్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Embed widget