X

Yahoo Year End 2021: అల్లు అర్జున్ పై ఎందుకింత ఆసక్తి..సమంత కోసం ఎందుకీ వెతుకులాట..

యాహూ సెర్చ్ ఇంజిన్లో ఏటా ఎక్కువగా ఎవరికోసం సెర్చ్ చేశారో తెలియజేస్తూ ఓ లిస్ట్ విడుదల చేస్తూ ఉంటుంది. 2021కి సంబంధించి అత్యధిక మంది సెర్చ్ చేసిన సెలబ్రెటీల జాబితాలో బన్నీ, సామ్ ఛాన్స్ కొట్టేశారు..

FOLLOW US: 

యాహూ ప్రకటించిన ఇయర్ ఎండ్ లిస్ట్ 2021లో అత్యధికంగా వెతికిన సెలబ్రెటీల జాబితాలో ఫస్ట్ నేమ్ సిద్ధార్థ్ శుక్లా.  'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్ సెప్టెంబరు 2న హార్ట్ ఎటాక్ తో మరణించాడు. 
'బిగ్ బాస్' టైటిల్ విన్నర్ గా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న శుక్లా.. 40 ఏళ్ల వయసులోనే మరణించించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సిద్దార్థ్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఈ జాబితాలో సెకెండ్ ప్లేస్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ ఏడాది 'రాధే' 'అంతిమ్' సినిమాలతో పాటూ  'బిగ్ బాస్ 15' రియాలిటీ షో కు హోస్ట్ గా వ్యవహరించడంతో ఎక్కువ మంది వెతికిన సెలబ్రెటీల జాబితాలో నిలిచాడు. 
Also Read:  కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..
అల వైకుంఠపురం సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్.. ఓ రేంజ్ లో పెరిగింది. ఈ ఏడాది యాహూ ఇయర్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ అల్లు అర్జున్ దే కావడం విశేషం. హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్ లోనూ బన్నీకి మాంచి క్రేజ్ ఉంది. పైగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' పానిండియా మూవీ చేస్తుండంతో మరింత సెర్చ్ చేశారు. అత్యధికంగా సెర్చ్ చేసిన మహిళా సెలబ్రెటీల జాబితాలో పదో ప్లేస్ లో నిలించింది సమంత.  ఈ మధ్య కాలంలో ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా హాట్ టాపిక్ అయింది సమంత. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ కెరీర్ తో పాటూ, సోషల్ మీడియాలోనూ మరింత జోరు పెంచింది. ఆమెకు సంబంధించిన అప్ డేట్స్ గురించి నెటిజన్లు తెగ వెతికారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తోంది. 
Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...
ఇక మిగిలిన పేర్లు ఎవరివంటే... ఈ మధ్యే హార్ట్ ఎటాక్ తో మరణించిన కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, ఐదో ప్లేస్ లో దివంగత నటుడు దిలీప్ కుమార్ నిలిచారు. డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్  సెర్చింగ్ లో ఏడో స్థానంలో నిలిచాడు. మహిళా సెలబ్రెటీల విషయానికొస్తే కరీనాకపూర్, కత్రినా కైఫ్, అలియా భట్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే వీరంతా  వీరంతా టాప్ టెన్ లో చోటుదక్కించుకున్నారు. ఏదేమైనా యాహూ సెర్చింగ్ టాప్ టెన్ జాబితాలో సౌత్ నుంచి బన్నీ-సామ్ చోటుదక్కించుకోవడం విశేషమే కదా అంటున్నారు వారి అభిమానులు.
Also Read: పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..

Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!

Also Read: బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...

Also Read: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం

Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Allu Arjun alia bhatt Dilip Kumar deepika padukone katrina kaif salman khan Kareena Kapoor Priyanka Chopra Sidharth Shukla Samantha Ruth Prabhu aryan khan Puneeth Rajkumar Yahoo Year 2021 in Review

సంబంధిత కథనాలు

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Guppedantha Manasu జనవరి 29 ఎపిసోడ్: చీకటి గదిలో రిషి-వసుధార, గౌతమ్ కి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.. గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్

Guppedantha Manasu జనవరి 29 ఎపిసోడ్:  చీకటి గదిలో రిషి-వసుధార, గౌతమ్ కి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.. గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 29 ఎపిసోడ్: డాక్టర్ బాబుకి మరీ ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్

Karthika Deepam జనవరి 29 ఎపిసోడ్:  డాక్టర్ బాబుకి మరీ  ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి