అన్వేషించండి

Balakrishna & Mahesh : బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...

నట సింహ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబును ఒకే ఫ్రేమ్‌లో చూడటానికి రెడీనా? ఇద్దరూ షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

నట సింహ నందమూరి బాలకృష్ణ... సూపర్ స్టార్ మహేష్ బాబు... వీళ్లిద్దరూ షూటింగ్‌ చేయడానికి రెడీ అన్నారు. వీళ్లిద్దరూ త్వరలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నారు. అయితే... అది సినిమా కోసం కాదు. ఓ టాక్ షో కోసం! ప్రజెంట్ 'ఆహా' ఓటీటీ కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ షోకు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు విష్ణు, లక్ష్మీ... నాని, బ్రహ్మానందంతో పాటు అనిల్ రావిపూడి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది.

అవును... 'అన్ స్టాపబుల్' షోలో మహేష్ బాబు గెస్టుగా కనిపించనున్నారు. మహేష్ వస్తారనేది కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఆ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ 4న (శనివారం) ప్లాన్ చేశారు. హైద‌రాబాద్‌లోని ఓ స్టూడియోలో 'అన్ స్టాప‌బుల్‌' షో కోసం స్పెష‌ల్‌గా వేసిన సెట్‌లో షూటింగ్ చేయనున్నారు. బాలకృష్ణ, మహేష్ బాబు మధ్య బాండింగ్ బయటకు వచ్చిన సందర్భాలు తక్కువ. అందుకని, ఈ షో కోసం అటు నందమూరి... ఇటు ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షోలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య జరిగిన సరదా సంఘటనలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమానికి మహేష్ అతిథిగా వచ్చారు. అప్పుడు అబ్బాయ్‌ షోకు వెళితే... ఇప్పుడు బాబాయ్ షోకు రానున్నారు. మరి, ఈ షోలో మోకాలికి జరగనున్న సర్జరీ గురించి మహేష్ బాబు ఏమైనా చెబుతారో? లేదో? చూడాలి.  ఈ వారం విడుదలైన బాలకృష్ణకు 'అఖండ' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.


Also Read: నోటిలో బ్లేడుతో అనసూయ... బన్నీ బైక్ స్టంట్
Also Read: టాలీవుడ్‌కు బాలకృష్ణ భరోసా... 'అఖండ'తో అది తప్పని!
Also Read: టిక్కెట్ రేట్లు తగ్గించం, అండగా ఉంటాం.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి తలసాని భరోసా !
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఆ రోజున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారా?
Also Read: 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!
Also Read: టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget