అన్వేషించండి

Major Latest Collections: 'మేజర్' రెండు రోజుల కలెక్షన్స్ - ఎంతంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.68 కోట్ల షేర్ ను సాధించింది 'మేజర్' సినిమా.

26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషించారు. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.18 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో కలిపి రూ.13 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ సినిమా విడుదలైన రెండు రోజులకు 'మేజర్' ఎంత వసూలు చేసిందంటే..?

ప్రాంతాల వారీగా కలెక్షన్స్.. 
నైజాం      -  రూ.3.37 కోట్లు 
సీడెడ్       -  రూ.87 లక్షలు 
ఉత్తరాంధ్ర - రూ.98 లక్షలు 
ఈస్ట్            - రూ.65 లక్షలు 
వెస్ట్              - రూ.44 లక్షలు 
గుంటూరు     - రూ.52 లక్షలు 
కృష్ణా             - రూ.50 లక్షలు 
నెల్లూరు        - రూ.35 లక్షలు 

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.7.68 కోట్ల షేర్ ను సాధించింది ఈ సినిమా. గ్రాస్ రూపంలో చూసుకుంటే ఇది రూ.12.90 కోట్లు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.55 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4.20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా రూ.13.48 కోట్లు సాధించింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.25.10 కోట్లన్నమాట. 
Also Read: కావాలనే గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తుంటా - నజ్రియా కామెంట్స్

Also Read: సీఎంను కలిసిన నయనతార, విఘ్నేష్ శివన్

View this post on Instagram
 
A post shared by GMB Entertainment (@gmbents)

View this post on Instagram
 
A post shared by GMB Entertainment (@gmbents)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget