అన్వేషించండి

TS DOST: తెలంగాణ దోస్త్‌ మూడో విడత సీట్ల కేటాయింపు.. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు..

తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని దోస్త్ కన్వీనర్ లింబ్రాది వెల్లడించారు. దోస్త్ మూడో విడత కౌన్సెలింగ్‌లో 42,468 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు.

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ) - 2020 మూడో విడత కౌన్సెలింగ్‌లో 42,468 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ లింబ్రాది వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్‌ 4వ తేదీలోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి, కాలేజీల్లో చేరాలని సూచించారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక కాలేజీలో సీట్లు పొందిన వారు.. బ్రాంచ్, కోర్సులను మార్చుకునేందుకు అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. దోస్త్ మూడు విడతల్లో ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులకు నేటి నుంచి (సెప్టెంబర్ 28) అక్టోబర్ 4 వరకు తమకు సీటు వచ్చిన కాలేజీలో భౌతికంగా రిపోర్టు చేయాలని సూచించారు. 

Also Read: Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

టీఎస్ దోస్త్ మూడో విడత ఫలితాలు చెక్ చేసుకోండిలా.. 
1. తెలంగాణ స్టేట్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.inను ఓపెన్ చేయండి. 
2. హోం పేజీలో ‘Candidate’s Login’ అనే ఆప్షన్ ఎంచుకోండి. దీంతో మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. 
3. ఇక్కడ అభ్యర్థులు తమ దోస్త్ ఐడీ, పిన్ నంబర్ వివరాలతో లాగిన్ అవ్వాలి. 
4. లాగిన్ అయ్యాక TS DOST 3rd Phase Results 2021 అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. 
5. అక్కడ ఎలాట్‌మెంట్ లెటర్ కనిపిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం వీటిని భద్రపరుచుకోండి. 

దోస్త్ ద్వారా ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీకామ్ ఆనర్స్, బీకామ్ ఒకేషనల్, బీబీఎం, బీఎస్ డబ్ల్యూ, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.  

Also Read: Career Guidance: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్..

జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్ టికెట్లు విడుదల.. 
జేఈఈ అడ్వాన్స్‌డ్- 2021 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జేఈఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. jeeadv.ac.in ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఐఐటీ, ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష అక్టోబర్ 3న జరగనుంది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్ 10న విడుదల చేస్తారు. పరీక్ష ఫలితాలను అక్టోబర్ 15న వెల్లడిస్తారు. ‘కీ’పై అభ్యంతరాలను అక్టోబర్ 10, 11 తేదీల్లో స్వీకరిస్తారు. 

Also Read: TS Intermediate Exams: తెలంగాణ‌లో అక్టోబ‌ర్ 25 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Also Read: UGC Scholarships: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Kannappa Songs: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
Embed widget