By: ABP Desam | Updated at : 12 Dec 2021 10:26 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం లభించనుంది. ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పోటీ కూడా పెరుగుతోంది. అందరి కన్నా భిన్నంగా ఉంటేనే.. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కొత్త కోర్సులను నేర్చుకునే వారి కోసం.. టీసీఎస్ ఆన్‌లైన్ ఉచిత కోర్సు ప్రారంభిస్తోంది. మెరుగైన నైపుణ్యం నేర్చుకుని.. ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు పదిహేను రోజులు ఉంటుంది. ఈ కోర్సు యువతకు ఎంతో ఉపయోగపడుతుందని టీసీఎస్ పేర్కొంది.
గ్రామీణ విద్యార్థులు.. ఇబ్బంది పడుతున్న ఇంగ్లీష్ పై ప్రత్యేక కోర్సును అందిస్తున్నారు. బిహేవిరియల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ పై కోర్సులు ఉన్నాయి. దీనికి దరఖాస్తు చేసుకునే వారికి వారం రోజులపాటు.. కనీసం.. కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ నేర్చుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
14 మాడ్యూల్స్ లో భాగంగా ప్రతీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంటల వీడియోలు ఉంటాయి. ఒకవేళ విద్యార్థులకు ఏదైనా సందేహాలు తలెత్తితే.. ప్రశ్నలు అడగొచ్చు. ఈ కోర్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రతిభ ఆధారంగా.. సర్టిఫికెట్లు అందిస్తారు.
కోర్సు నేర్చుకోవాలనుకునే వారు.. ఆన్‌లైన్ లో అప్లె చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ కోసం ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
Also Read: Visa Interview: అబ్బా.. చీ.. వీసా ఇంటర్వ్యూ మళ్లీ పోయింది.. ఎలా ప్రయత్నిస్తే బెటర్ అంటారు?
Also Read: Interview: ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ రోజు ఎలా ఉండాలి? ఏం చేయాలి?
Also Read: Oxford Dictionary: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 ఏంటో తెలుసా.. మీకు బాగా తెలిసిన పదమేలే!
Also Read: Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా
UGC NET 2022: యూజీసీ నెట్ షెడ్యూల్ విడుదల- ఏ సబ్జెక్ట్ పరీక్ష ఎప్పుడో తెలుసుకోండిలా
Caste Awareness Course: ఆ ఐఐటీలో ఇకపై క్యాస్ట్ అవేర్నెస్ కోర్స్ తప్పనిసరి! ఎప్పటి నుంచంటే?
CBSE 10th Result 2022: బీ అలర్ట్ - నేడు సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ 2 ఫలితాలు విడుదల
Bill Gates Resume: బిల్గేట్స్ రెజ్యూమ్ చూశారా- ఆయన చేసిన కోర్సులు చూస్తే షాక్ అవుతారు
Paramedical Course after 10th: టెన్త్ తరవాత ఈ కోర్స్ చేస్తే, విదేశాల్లో కొలువు సంపాదించొచ్చు
CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్
No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !
Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం
IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!