అన్వేషించండి

AP SSC Results 2025 on Whatsapp : వాట్సాప్‌లో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఇలా చూసుకోండి 

AP SSC Results 2025 Check: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాలను కూడా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందివ్వబోతోంది. 9552300009నెంబర్‌లో SSC ఫలితాలను పొందవచ్చు

Andhra Pradesh SSC Results 2025 Check Here: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పదోతరగతి ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఫలితాలను విజయవాడలో రిలీజ్ చేస్తారు. మొన్న ఇంటర్ ఫలితాలను వాట్సాప్‌లో పొందినట్టుగానే ఇప్పుడు పదోతరగతి ఫలితాలను కూడా పొందవచ్చు. 

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి ఫలితాలతోపాటు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఈ ప్రకటన చేశారు. 

ఈసారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌, మన మిత్ర వాట్సాప్‌, లీప్ యాప్‌ ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ కొత్త విధానంతోపాటు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. 

వాట్సాప్‌లో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 9552300009 నెంబర్‌లో వాట్సాప్ సర్వీలు ఆరు నెలల క్రితం ప్రారంభించింది. దీని వాట్సాప్‌ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేస్తే కావాల్సిన సేవలు పొందవచ్చు. ఈ మన మిత్ర యాప్ ద్వారా 250కిపైగా సేవలు పొంద వచ్చు. తాజాగా వివిధ పరీక్షల ఫలితాలను కూడా ప్రభుత్వం ఇందులోనే విడుదల చేస్తోంది. 

ముందుగా వాట్సాప్ నెంబర్‌ 9552300009 సేవ్ చేసుకొని హాయ్ అని పంపించారు. అటు నుంచి రిప్లై వస్తుంది. కావాల్సిన సేవ ఎంచుకోండి అని చెబుతుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మన మిత్రలో లభించే సేవల లిస్ట్ చూడవచ్చు. అందులో విద్యా సేవలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో లభించే సేవల లిస్ట్ వస్తుంది. అక్కడ SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 

పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు అని ఉన్న చోట క్లిక్ చేస్తే మీ రోల్ నెంబర్ అడుగుతుంది. అందులో మీ రిజిస్టర్ నెంబర్ వేసి సబ్‌మిట్ కొడితే కాసేపటికి మీ ఫలితం పీడీఎఫ్‌ రూపంలో వస్తుంది. 
వాట్సాప్‌లో పొందిన పదోతరగతి పీడీఎఫ్‌ ఫలితాలను మీరు కాలేజీలో జాయినింగ్‌కు వాడుకోవచ్చు. ఒరిజినల్ పత్రాలు మీకు అందే వరకు దీన్ని వివిధ పోటీ పరీక్షల కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget