అన్వేషించండి

Crime News : పిల్లోడ్ని చంపి వాషింగ్ మెషిన్‌లో దాచి పెట్టింది - పాత గొడవలతో మహిళ దారుణం !

Tamilnadu : పక్కింటోళ్లతో గొడవలు సహజం. అంత మాత్రానికే వాళ్లింటి బిడ్డను చంపేస్తారా ?. ఆ మహిళ మాత్రం అదే చేసి జైలు పాలయింది.

Woman murders neighbours child  hides body in washing machine :  తమిళనాడులో  రాధాపురం తాలూకాలో  అతుకురిచ్చి అనే గ్రామలో బాలుడు మిస్సయినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా కనిపించలేదు. చివరికి  బాలుడి పక్కింట్లో సోదాలు చేస్తున్నప్పుడు వాషింగ్ మెషిన్ లో ఏదో ఉన్నట్లుగా గుర్తించి తీయడంతో.. బాలుడి మృతదేహం బయటపడింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. 

పక్కింటి వ్యక్తితో గొడవలతో అతని కుమారుడి హత్య                            

బాలుడి పక్కింట్లో ఉండే తంగమ్మాల్ అనే మహిళకు నలభై సంవత్సరాలు ఉంటాయి. ఆమె తగవుల మారి. పక్కింట్లోళ్లతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. అలా పక్కింట్లో ఉండే మగ వ్యక్తితో గొడవ పడింది. ఈ కోపం మనసులో ఉంచుకుంది. ఉదయం బయట ఆడుకుంటున్న మూడేళ్ల పక్కింటి వాళ్ల అబ్బాయిని ఇంట్లోకి పిలిచింది. ఎందుకు పిలిచిందో తెలియని ఆ మూడేళ్ల పిల్లగాడు వెళ్లాడు. అలా వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాలేదు. అ బాబు తల్లి కంగారు పడి ఊరంతా వెదికింది. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సెర్చ్ చేసి తంగమ్మాల్ ఇంట్లో వాషింగ్ మెషిన్ లో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. 

ఏపీలో దారుణాలు - సెల్ ఫోన్ దొంగిలించారన్న అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి, మరో చోట ప్రాణం మీదకు తెచ్చిన పందెం

చంపేసి వాషింగ్ మెషిన్ లో దాచి పెట్టిన తంగమ్మాల్                    

పోలీసులు తమదైన ట్రీట్ మెంట్ ఇవ్వడంతో బాలుడ్ని తానే చంపానని ఒప్పుకుంది. పక్కింటి వాళ్ల మీద కోపంతో పసివాడి ప్రాణం తీశానని ఒప్పుకుంది. ఈ కేసు తమిళనాడులో సంచలనం సృష్టించింది. పాత కక్షల వల్లే పిల్లగాడిని చంపానని తంగమ్మాల్ పోలీసులకు చెబుతున్నారు.అదేనా అంతకు మించి ఇంకమైనా ఉందా అన్నదానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నలభై ఏళ్ల తంగమ్మాల్ కూడా.. కూడా ఓ కొడుకు ఉండేవాడు. అయితే ఇటీవల ఆ కుమారుడు ప్రమాదంలో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేదని భావిస్తున్నారు. తమకు లేని కొడుకు పక్కింటి వాళ్లకు మాత్రం ఎందుకు ఉండాలన్న ఈర్ష్యతో ఇలా చేసి ఉండవచ్చని అనుమానిపిస్తున్నారు. 

 Prakasam News: ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన

కొద్ది రోజుల కిందట యాక్సిడెంట్ లో కుమారుడ్ని కోల్పోయిన తంగమ్మాల్                          

హత్యకు గురైన మూడేళ్ల పిల్లవాడి పేరు సంజయ్. అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాము చేసిన తప్పేమిటని అంటున్నారు. అయితే తంగమ్మాల్ మాత్రం.. నింపాదిగా పోలీసు స్టేషన్ లో కూర్చున్నారు.  ఓ జంటకు కడుపు కోత మిగిల్చానని ఆమె అనుకోవడం లేదు.   

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget