అన్వేషించండి

Crime News: కంట్లో ఐ డ్రాప్స్ వేయమన్న తండ్రి - కొట్టి చంపేసిన కొడుకు - ఇలా ఉన్నారేంటి ?

Pune man kills father: పూణేలో దారుణ ఘటన జరిగింది. టీవీ ఆఫ్ చేయమని, కళ్ళలో డ్రాప్స్ వేయమని చెప్పడంతో తండ్రిని కుమారుడు కొట్టి చంపేశాడు.

Pune man kills father after being told to switch off TV:  మహారాష్ట్ర పూణేలోని కోథ్రుడ్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది.  టీవీ ఆఫ్ చేయమని, కళ్ళలో ఐ డ్రాప్స్  వేయమని   తండ్రి చెప్పడంతో ఆగ్రహానికి కొడుకు  కర్ర తీసుకుని కొట్టి చంపేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ హత్యకు సంబంధించి సచిన్ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు. 

అక్టోబర్ 2 వతేదీ రాత్రి కోథ్రుడ్‌లోని వాస్తు భవన్‌లో   తానాజీ పైగుడేతో కలిసి కుమారుడు సచిన్ నివసిస్తున్నాడు.  , ఇంట్లోనే ఉండే వృద్ధుడు, ఇటీవల కళ్ళ నొప్పితో డాక్టర్‌ను సంప్రదించి ఐ డ్రాప్స్ తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి సచిన్ టీవీ చూస్తున్నాడు. ఆ సమయంలో  సచిన్‌కు టీవీ ఆఫ్ చేసి తన కళ్లల్లో డ్రాప్స్ వేయమని కోరాడు.  సచిన్ దాన్ని తిరస్కరించడంతో వాదన మొదలైంది. కోపం చెలరేగిన సచిన్ కిచెన్ నుంచి  కర్ర  తీసుకుని తండ్రి మీద దాడి చేశాడు.   అనేక చోట్ల కొట్టి, తానాజీని తీవ్రంగా గాయపరిచాడు.

బాధతో విలవిల్లాడుతున్న తండ్రిని సచినే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అియేత  ఆసుపత్రికి  చేరుకునేసరికి తానాజీ మరణించాడు. ఈ ఘటన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సచిన్ తన చేతిలో రక్తం తడిసిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. తానే హత్య చేసినట్లుగా సచిన్ అంగీకరించాడు.  వాదన చిన్న విషయం నుంచి మొదలైంది. సచిన్ మానసిక స్థితి గురించి దర్యాప్తు చేస్తున్నామని పోీలసులు తెలిపారు. సచిన్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి మరణించిన తర్వాత తండ్రి-కుమారుడు ఇద్దరే ఇంట్లో ఉండేవారు. ఈ ఘటనపై పోలీసులు సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రిపోర్టులు సేకరిస్తున్నారు.
 
పూణేలో ఇలాంటి కుటుంబ హింసా ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. మానసిక సహాయం అవసరం" అని  ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హారాష్ట్ర పోలీసు డైరెక్టర్‌జనరల్ "కుటుంబాల్లో కౌన్సెలింగ్ ప్రోగ్రామ్‌లు పెంచాలి" అని ఆలోచిస్తున్నారు.             

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget