2014లో : నేను ఎక్స్‌పోజింగ్ చేయను. నా డ్రెస్, స్టైల్ నా ఇష్టం. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే చాలు

Published by: Raja Sekhar Allu

2017లో: నేను ఓ పబ్లిక్ ఫిగర్‌ను.. నా ఎక్స్‌పోజింగ్ అలానే ఉంటుంది. ఇది నా ఛాయిస్, కానీ లిమిట్‌లో

Published by: Raja Sekhar Allu

2019లో: నాగబాబు ఎక్స్‌పోజింగ్ కామెంట్స్ వివాదంలో, ఎక్స్‌పోజింగ్ లొల్లి.. నాగబాబుకి మద్దతుగా ఉంటాను. మహిళలు డ్రెస్ చూసి జడ్జ్ చేయకండి

Published by: Raja Sekhar Allu

2019లో : ఇది నాగబాబు టైం.. ఎక్స్‌పోజింగ్ కామెంట్స్‌పై అతను సరైనదాన్నే చెప్పాడు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్

Published by: Raja Sekhar Allu

2019లో : నా డ్రెస్‌ నా ఇష్టం.. నా ఒల్లు నా ఇష్టం.. నా టాటూ నా ఇష్టం. ఎక్స్‌పోజింగ్ చేస్తున్నానని భావిస్తున్నారా? ఇది నా స్టైల్

Published by: Raja Sekhar Allu

2023: ఎక్స్‌పోజింగ్ చేయ‌టం తేలిక కాదు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్, కానీ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి

Published by: Raja Sekhar Allu

2024: యాక్టింగ్ అన్నది పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేయడం కాదు. యాక్టింగ్ అంటే నటన, నటించడం. మీరు అర్థం చేసుకోండి

Published by: Raja Sekhar Allu

2024: అనసూయ ఓవర్ డోస్ ఎక్స్‌పోజింగ్..! కానీ ఇది నా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు

Published by: Raja Sekhar Allu

ఇది నా బ్రాండ్: రోజుకో వివాదం. ఎక్స్‌పోజింగ్ వల్లే ఇది జరుగుతోంది. కానీ నేను మారను, ఇది నా బ్రాండ్

Published by: Raja Sekhar Allu

సమాజం ఎలా చూస్తుందో అని చూడకుండా..తనకు నచ్చినట్లగా ఉంటున్న అనసూయకు ఆన్ లైన్‌లో..ఆఫ్‌లైన్‌లో లక్షల మంది ఫ్యాన్స్

Published by: Raja Sekhar Allu